కోర్సు పూర్తి కాగానే నిజమైన వృత్తి నైపుణ్యాన్ని సాధించాలంటే అప్రెంటిస్షిప్ చేయాలి. దీని వలన అభ్యర్థులు సంస్థల్లోని నిజమైన పని వాతావరణానికి అలవాటు పడటంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి గలరు. అప్రెంటీస్షిప్ చేసిన వారికి ఉద్యోగాలలో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శాశ్వత ఉద్యోగం కాదు. వీరికి పరిమిత కాల శిక్షణ ఇస్తారు.. ఎన్ హెచ్ పి సి లిమిటెడ్ (NHPC) అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు చేసింది.. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇలా..
ఖాళీలు: 50
విభాగాలు : టెక్నీషియన్ అప్రెంటిస్
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు : 20-28 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 15/1/2020.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
వెబ్ సైట్ : www.nhpcindia.com/