NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

KGF 2 : కేజిఎఫ్ 2 రేటు ఎంతో చూడండి… బాహుబలి ని మించి మించి మించిపోయిన రేంజ్ లో డబ్బు రాబోతోంది. 

KGF 2 :  ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా అభిమానులంతా ఎదురు చూస్తున్న భారీ చిత్రాలలో ‘కేజిఎఫ్-2’ ప్రధానమైనది అని చెప్పాలి. ఈ సినిమా మొదటి భాగం చివరలో పెట్టిన సస్పెన్స్…. ఆ సినిమా తెచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్…. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలవుతున్న కే జి ఎఫ్ పార్ట్ 2 టీజర్ కూడా అంచనాలను భారీగా పెంచేసింది. 

 

KGF 2 overseas price is a bomb
KGF 2 overseas price is a bomb

దీంతో రెండో భాగం చాలా అద్భుతంగా ఉండబోతోందని సగటు ప్రేక్షకుడు ఫిక్స్ అయిపోయాడు. ఇక ఈ టీచర్ అయితే అంతకు మించి అన్నట్లుగా మొదటి పార్ట్ ను మించిపోయిన యాక్షన్ సీక్వెన్సులతో సినిమా ఉండబోతున్నట్లు కనబడుతోంది. యూట్యూబ్లో కూడా అదే సత్తా కనబర్చింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఇంత హైప్ తో రిలీజ్ కావడం ఇదే మొదటి సారి. మొదటి అర్ధభాగం మాదిరిగానే రెండవ భాగం కూడా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. 

మొత్తానికి ఈ సినిమా విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో కానీ… ప్రస్తుతం నిర్మాతలు ఈ హైప్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ చిత్ర ప్రీ- రిలీజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా భారీ ధర పలికిందట. విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించే హక్కులను పొందాలంటే ఏకంగా 80 కోట్ల రూపాయలు చెల్లించాలని చెబుతున్నారట. 

ఇప్పటి వరకూ విదేశాల్లో విదుదలైన భారత సినిమాలతో పోలిస్తే ఈ ధర చాలా ఎక్కువ. కనీసం బాహుబలి కూడా ఇంత రేటు కాకపోవడం గమనార్హం. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు బేరం ఆడేందుకు రెడీగా లేరట. ఎంత అడిగితే అంతకు కొనేసి లాభాలు దున్నుకుందామనే యోచనే ఉందట . దీంతో ఈ సినిమా కనుక 80 కోట్ల వరకు సాధిస్తే అది దేశంలోనే కొత్త రికార్డు అవుతుంది. మరి అంత డబ్బులు పెట్టి ఓవర్సీస్ హక్కులు కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారా…? అన్న విషయం తెలియాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సిందే.

author avatar
arun kanna

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju