NewsOrbit
Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్

KGF 2 TEASER డేట్ వచ్చేసింది – ఫ్యాన్స్ రెడీ నా ??

KGF 2 TEASER డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్ రెడీ నా ??

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కన్నడ సినిమాల గురించి చెప్పాలంటే కెజిఫ్ కు ముందు కెజిఫ్ తరువాత అనే అంతలా కెజిఫ్ సినిమా కన్నడ సినీ ఇండస్ట్రీ కి పేరు తెచ్చి పెట్టింది. కెజిఫ్ కు ముందు కన్నడం సినిమాలకు, కన్నడ డైరెక్టర్లు, హీరోలకు కానీ పెద్దగా రికార్డులు ఏమి లేవు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే ఆ చిత్ర పరిశ్రమ అక్కడి సినిమాలు ఇక్కడకు, ఇక్కడి సినిమాలు అక్కడకు రాకూడదు అని ఏర్పాటు చేసుకున్న నిబంధనే.
KGF 2 TEASER డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్ రెడీ నా ??అయితే, ఈ నిబంధనలన్నీ KGF పార్ట్ 1 రిలీజ్ అయ్యాక పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై అంతా ఇంతా కాదు. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరు ఊహించని విధంగా అన్ని చోట్లా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కెజిఫ్ సినిమాతో కన్నడ సినిమా తన స్టామినాను దేశ వ్యాప్తంగా తెలియజేసింది.
KGF 2 TEASER డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్ రెడీ నా ??
ఇంతటి విజయం సొంతం చేసుకున్న కెజిఫ్ ఇప్పుడు సీక్వెల్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. కెజిఫ్ 1 లో హీరో రాఖీ బాయ్‌ గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు. ఇక చాప్టర్ 2లో అధీర రూపంలో మరో శత్రువుతో హీరో తలపడనున్నాడు. KGF 2 TEASER డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్ రెడీ నా ??
తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కార్తీక్ గౌడ తన సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్ ఆయనను KGF Chapter 2 టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తున్నారని అడగగా దానికి సమాధానంగా ‘మన హీరో గారి పుట్టినరోజు, అనగా జనవరి 8న టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అని ఆయన వెల్లడించాడు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju