NewsOrbit
న్యూస్ సినిమా

సినీ అభిమానులు నరాలు ఎదురుచూసే రోజు..! కేజీఎఫ్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

 

 

తొందర పడితే చరిత్రను తిరిగి రాయలేము…ఉరికె చరిత్ర సృష్టించలేము …ఆలా అని చరిత్రను ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము…..కాని ఆ చరిత్ర సృష్టించాలంటే కావల్సింది కేజిఎఫ్-2 సినిమా రిలీజ్ డేట్. అయితే సినిమా రిలీజ్ డేట్ కి కొంచెం సమయం పడుతుండగా, ముందు ట్రైలర్ రిలీజ్ చేసే యోచన లో ఉంది చిత్ర యూనిట్.

 

https://twitter.com/Karthik1423/status/1334004089630257152?s=19

ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న డేట్ వచ్చేసింది. అయితే ఇది సినిమా రిలీజ్ డేట్ కాదు కెజియఫ్ 2 ట్రైలర్ రిలీజ్ తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. ట్విట్టర్ వేదిక గా సినిమా ట్రైలర్ గురించి అడిగిన అభిమానికి, హీరో యాష్ పుట్టిన రోజు కానుకగా ట్రైలర్ రిలీజ్ చేస్తూనట్లు చెప్పారు ఆ చిత్ర ప్రొడ్యూసర్ కార్తీక్. అంటే జనవరి 8 న యాష్ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు ఆ చిత్ర యూనిట్. ప్రస్తుతం మన సౌత్ ఇండియా నుంచి మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ నే షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్న పలు భారీ ఇండియన్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. అయితే ఈ భారీ చిత్రం విడుదల కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న టీజర్ ను ఫిక్స్ చేశారన్న వార్తతో పాటు అసలు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై కూడా టాక్ వినిపిస్తుంది.

KGF2 TRAILER

బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజిఎఫ్-1 సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దాని సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్-2 ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. నిజానికి ఈ సినిమాను అక్టోబర్ 23న విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. పూర్తి కోవిడ్ నిబంధనల మధ్య సెట్‌లో అడుగుపెట్టాడు రాఖీ భాయ్.ఈ చిత్రాన్ని సాధ్యమైనంత వరకు సమ్మర్ రేస్ లో నిలపాలని మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. మరి దీనిపై సరైన సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను మేకర్స్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu