NewsOrbit
న్యూస్ సినిమా

KGF, RRRలని మించిన ప్రాజెక్ట్ లో సమంత!

Samantha: సమంత టైం బావుంది. నవ్విన నాపచేనే పండుతుంది అన్న మాదిరిగా, విడాకుల అనంతరం సమంతని ఓ వర్గం వారు విపరీతంగా ట్రోల్ చేసారు. దాని తరువాత తనకు అవకాశాలు రావని అందరు భ్రమ పడ్డారు. ఇపుడు వాటన్నిటినీ తలకిందులు చేస్తూ సమంత దూసుకు పోతోంది. ఓ వైపు వెబ్ సిరీస్ లు, మరో వైపు పాన్ ఇండియా సినిమాలు, ఇంకోవైపు లేడి ఓరియంటెడ్ సినిమాలతో ఆమె జీవితం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

Samantha: సమంత నుండి రాబోతున్న సినిమాల లిస్ట్ ఇదే..

గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న ‘శాకుంతలం’ సినిమా గురించి అందరికీ తెలిసినదే. ఈ సినిమా కథానాయక ప్రాధాన్యమున్న సినిమా. శకుంతలా దేవి పాత్రలో సమంత ఇరగదీయనుందని సమాచారం. తరువాత సినిమా ‘యశోద’. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా ఈ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఇదే..

సమంత ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పేరే ‘యశోధ’. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం ఇవ్వడం గమనార్హం. ఈ సినిమాకోసం అద్భుతమైన సంగీతం కోసం ఆయన్ని ఏరికోరి మరీ ఎంచుకున్నారట. ఏది ఏమైనా సమంత ఈ కొత్త సంవత్సరంలో దూసుకువెళ్లడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju