NewsOrbit
న్యూస్ సినిమా

Khiladi : టీజర్‌తో ఖిలాడి వచ్చేస్తున్నాడు..!

Khiladi : మాస్ మహారాజ రవితేజ మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగిన రవితేజ ఇండస్ట్రీ హిట్ అందుకొని టాలీవుడ్‌కి ఎంతటి హోప్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ ముగ్గురికి మూడేళ్ళ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఈ ముగ్గురు సక్సస్ అందుకొని మూడేళ్ళు అవుతోంది. అందుకే క్రాక్ సినిమా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతి హాసన్ కి క్రాక్ సినిమా జీవుతాంతం గుర్తుండిపోతుంది.

khiladi-is-coming-with-teaser
khiladi is coming with teaser

ఇక ఈ సినిమా ఇచ్చిన టన్నులకొద్ది ఎనర్జీతో రవితేజ వెంటనే ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల ఇటలీ జరుగుతూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. అర్జున్, మ‌ల‌యాళ హీరో ముకుంద‌న్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది.

Khiladi : ఖిలాడి మే 28న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

కాగా ఈ సినిమా నుంచి 12న భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. రవితేజ ఖిలాడి సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసేందుకు డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. ఈ నెల 12న ఉదయం 10గం.08 నిముషాలకి ఖిలాడి టీజర్ రిలీజ్ కాబోతోంది. ఈ టీజర్ తో ఖిలాడి సినిమా మీద భారీగా అంచనాలు పెంచబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతుండగా ఆయన సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఖిలాడి మే 28న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri