NewsOrbit
న్యూస్ సినిమా

Kiara advani : కియారా అద్వానీ సినిమాలకంటే ఆ రకంగా బాగా సంపాదిస్తోంది..!

Kiara advani : కియారా అద్వానీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నట వారసురాళ్ళు బాలీవుడ్ ని ఏలుతున్న తరుణంలో కియార అద్వానీ వచ్చి ఎవరి అండ దండలు లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, ఆలియా భట్, కంగన రనౌత్ ..లాంటి స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడి కియారా టాప్ ప్లేస్ కి చేరుకుందంటే కెరీర్ ప్రారంభం నుంచి ఎంతగా కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. కియారా టాలెంటెడ్ హీరోయిన్.

Kiara advani : Kiara advani is earning more like that than movies
Kiara advani : Kiara advani is earning more like that than movies

తన టాలెంట్ తో ఎలాంటి పాత్రలో అయినా నటించి ఇండస్ట్రీ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది. విమర్శకుల నుంచి టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పేలా కష్టపడింది. లస్ట్ స్టోరీస్ లాంటి బోల్డ్ పాత్రల్లో నటించి ఛాలెంజింగ్ పాత్రలకి ఎప్పుడు రెడీ అంటు మేకర్స్ కి క్లారిటీ ఇచ్చింది. ఇక ఎంచుకున్న కథ కి ఆ కథలోని తన పాత్రకి వందకి వందశాతం న్యాయం చేయడానికి ఎంతగా తాపత్రయపడుతుందో ఇప్పటికే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ మేకర్స్ కూడా చెప్పుకొచ్చారు.

Kiara advani : కియారా అద్వానీ లాంటి హీరోయిన్ మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ బాలీవుడ్ కి రాదన్న టాక్ కూడా వినిపిస్తోంది.

ఇంత టాలెంట్ ఉంది కాబట్టే టాలీవుడ్ లో సినిమాలు చేసే సమయం కూడా దొరకకుండా బాలీవుడ్ లోనే వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఇంటర్‌నేషనల్ బ్రాండ్ ప్రాడెక్ట్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు కార్పొరెట్ బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఇంతక ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రమోట్ చేసిన బ్రాండ్స్ కి ఇప్పుడు కియారా ప్రమోటర్ గా ఉంది. నైకా వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు కియరా ప్రమోషన్ చేస్తోంది. ఒప్పో, హౌసింగ్ డాట్ కాం, పారాచూట్, మెబాజ్.. ఇలా చాలా బ్రాండ్స్ కి కియారా ప్రమోటర్. ఇక వీటి ద్వారా సినిమాకంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఇలాంటి హీరోయిన్ మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ బాలీవుడ్ కి రాదన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Related posts

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri