NewsOrbit
న్యూస్

Child: ఫోన్ వ్యామోహం లో పిల్లలు ఎంతకన్నా దిగజారుతున్నారు??

Child:  స్కూల్ నుండి రాగానే
ఈ రోజుల్లో మొబైల్ అంటే చిన్న పిల్ల దగ్గరనుండి పెద్ద పిల్లల వరకు తెలియని  వారు ఎవరు లేరు..  టీనేజ్ పిల్లలు అయితే  ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు… ఒకరకం గా చెప్పాలంటే దీనికి కారణం తల్లిదండ్రులే(Parents) .   స్కూల్ నుండి రాగానే  ఫోన్ పట్టుకు కూర్చుంటారు ఇక ఆ గేమ్స్ ఈ గేమ్స్ అంటూ టైం అంతా వెస్ట్ చేస్తున్నారు. టీనేజ్ లో ఉన్నవారు అయితే వచ్చిన ప్రతీ కొత్త మోడల్ ని కొనేయాలని ప్రయత్నిస్తున్నారు.

 

Child: ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు

ఆ ఆలోచన అసలు మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు.     అది  వాళ్ళ భవిష్యత్తుకి  అసలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని హెచ్చరిస్తున్నారు…ఇది ఆర్ధిక జీవనాన్ని దెబ్బ తీస్తుంది అని అంటున్నారు . చిన్నప్పటి నుంచే  ఫోన్ కి అలవాటు పడిన పిల్లలు మార్కెట్ లో ఏదైనా కొత్త ఫోన్ రాగానే వెంటనే కొనాలని ఆరాట పడిపోతున్నారట. ఇందుకోసం ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే ఎక్కువ   మంది యువత , క్రెడిట్ కార్డులతో వచ్చిన ప్రతీ కొత్త మోడల్ ఫోన్ కొనేస్తూ అప్పులపాలవుతున్నారు.   కాలేజి ఏజ్ నుంచే   అప్పులు చేసి కొత్త మొబైల్స్ (Mobiles) కొంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మార్కెట్ లో యువతను ఆకట్టుకునే విధం గా  కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటి కోసం యువత ఇళ్ళల్లో విలువైయిన వస్తువులను కూడా అమ్మేసే పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు.

భవిష్యత్తు ప్రమాదకరం గా

ఇక తల్లిదండ్రులు  కొని ఇచ్చిన బండ్లు సైతం   తాకట్టు పెట్టి   కావలిసిన ఫోన్ కొనుక్కుంటున్నారు.  విలాసాలకు అలవాటు  పడి అప్పులు చేయడం,  పది రూపాయల వడ్డీకి డబ్బు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటి వలన  భవిష్యత్తు ప్రమాదకరం గా మారుతుంది.  ఇలాంటి వాటికి  అలవాటు పడిన వారి ఆర్ధిక జీవనం భవిష్యత్తులో ఇబ్బందికరం గా ఉంటుంది అని గమనించాలి.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju