Categories: న్యూస్

Traditional: తెలుగువారి సాంప్రదాయ 345 రుచుల  గురించి  తెలుసుకుంటే  ఈ లిస్ట్ తప్పకుండా దాచుకుంటారు  !!(పార్ట్ -2)

Share

Traditional: 129.టమటా బజ్జి
130.బంగాళదుంప బజ్జి
131.బీరకాయ బజ్జి
132.బ్రెడ్ బజ్జి
133.మిరపకాయ బజ్జి
134.వంకాయ బజ్జి
135.క్యాప్సికమ్ బజ్జి
136.కొర్ర బజ్జీ
137.గుమ్మడికాయ బజ్జీలు
138.దోసకాయ బజ్జి
139.గుంట పునుగులు
140.పునుగులు
141.మైసూర్  బోండ
142.సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
143.మసాల గారె
144.నేతి గారె
145.పప్పు వడ
146.మసాల వడ
147.పెరుగు వడ
148.వెజిటబుల్ వడ
149.పెసర గారెలు
150.మినపచెక్క వడలు
151.సగ్గుబియ్యం బోండా
152.బఠాణీ బోండా
153.పచ్చి బఠానీ బోండాలు
154.మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి)
155.ఉసిరి ఆవకాయ
156.ఉసిరికాయ పచ్చడి
157.కాకరకాయ పచ్చడి
158.కొత్తిమీర పచ్చడి
159.గోంగూర పచ్చడి
160.నిమ్మకాయ పచ్చడి
161.చింతకాయ పచ్చడి
162.టమోటా పచ్చడి
163.దబ్బకాయ ఊరగాయ
164.పండు మిరపకాయల పచ్చడి
165.మామిడికాయ ఆవకాయ
166.మామిడికాయ తురుంపచ్చడి
167.మామిడికాయ (మాగాయ)
168.ముక్కల పచ్చడి
169.మునక్కాయ ఆవకాయ
170.పెసర ఆవకాయ
171.కాలీఫ్లవర్ పచ్చడి
172.చిలగడదుంపల పచ్చడి
173.క్యాబేజీ ఊరగాయ
174.వంకాయ పచ్చడి
175.నిమ్మకాయ ఊరగాయ
176.వెల్లుల్లి పచ్చడి
177.కాజాలు
178.బూంది
179.చక్రాలు
180.కారప్పూస
181.చెగోడి
182.చెక్కలు
183.తపాళ చెక్కలు
184.పెసర చెక్కలు
185.చెక్క పకోడి
186.పెరుగు చక్రాలు
187.సగ్గుబియ్యం చక్రాలు
188.శనగపప్పు చక్రాలు
189.వాంపూస
190.గవ్వలు
191.ఆలూ చిప్స్
192.బనానా చిప్స్
193.మసాల బీన్స్
194.కారం చెక్కలు
195.అలూతో చక్రాలు
196.కొబ్బరి చెక్కలు
197.జొన్న మురుకులు
198.బియ్యం మురుకులు
199.పెసరపప్పు మురుకులు


200.మైదా కారా (మైదాచిప్స్)
201.వెన్న ఉండలు
202.పన్నీర్ చట్ పట్
203.సోయా సమోస, సమోస
204.చిలకడ దుంప చిప్స్
205.కాకరకాయ చిప్స్
206.జంతికలు
207.గుమ్మడి వరుగు (చిప్స్)
208.అరిసెలు
209.బూరెలు
210.కొబ్బరి బూరెలు
211.పచ్చి బూరెలు
212.తైదు బూరెలు
213.మైదాపిండితో పాల బూరెలు
214.సజ్జ బూరెలు
215.గోధుమ బూరెలు
216.చలిమిడి
217.కొబ్బరి పూర్ణాలు
218.గోధుమ పిండితో పూర్ణాలు
219.పూతరేకులు
220.జొన్న బూరెలు
221.బూంది లడ్డు
222.రవ్వ లడ్డు
223.తొక్కుడు లడ్డు
224.మినప ముద్దలు
225.సున్నుండలు
226.బాదుషా
227.మడత కాజా
228.తీపి కాజాలు
229.మైసుర్ పాకు
330.జాంగ్రి
331.పూస మిఠాయి
332.కోవా
333.కజ్జి కాయలు
334.తీపి గవ్వలు
335.జీడిపప్పు పాకం
336.శనగపప్పు పాకం
337.వేరుశనగపప్పు ముద్దలు
338.మరమరాల ముద్దలు
339.డ్రైఫ్రూట్స్ హల్వా
340.నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద)
341.కోవా కజ్జికాయ
342.మిల్క్ మైసూర్‌ పాక్
343.కాజు క్యారెట్
344.బటర్ బర్ఫీ
345.కిస్‌మిస్ కలాకండ్
346.బూంది మిఠాయి
347.పాపిడి
348.చాంద్ బిస్కట్స్
349.ఖర్జూరం స్వీట్
350.సేమ్యాతో అరిసెలు
351.కొబ్బరి ఖర్జూరం
352.బాదంపాకము
353.బాంబే హల్వా
మీకుఇష్టమైనదిచేసుకొనితినండి.తెలియక పొతే తెలుసుకుని వండుకొండి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

48 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago