NewsOrbit
న్యూస్ హెల్త్

ఎలక్ట్రానిక్ సిగరెట్ల తో స్మోకింగ్ అలవాటు మానాలనుకుంటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!!

ఎలక్ట్రానిక్ సిగరెట్ల తో స్మోకింగ్ అలవాటు మానాలనుకుంటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!!

ఈ-సిగరెట్లు వాడుతూ అవి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు అని మీరు అనుకుంటూ  ఉంటే…ఈ సమాచారం  మీకోసమే. వేపర్స్‌గాపిలవబడే ఈ-సిగరెట్ల వల్ల గుండె, గుండెజబ్బులు,గుండె నాళాలకు సంబంధించిన రోగాలు ఏర్పడుతున్నాయి.వేపర్స్ పీల్చేవారిలో 60 శాతం మందికి హార్ట్ ఎటాక్ వస్తున్నట్లు  అమెరికా హార్ట్ అసోసియేషన్ జరిపిన పరిశోధనలో తేలింది.

ఎలక్ట్రానిక్ సిగరెట్ల తో స్మోకింగ్ అలవాటు మానాలనుకుంటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!!

ఈ-సిగరెట్ల స్మోకింగ్… ఒక సాధారణ సిగరెట్ స్మోకింగ్‌కి సమానమైన నష్టాలు తెస్తోందని తెలిసింది.యువత  ఎక్కువగా… ఈ-సిగరెట్లు వాడుతూ… గుప్పుగుప్పున పొగ వదులుతూ… అదో ఫ్యాషన్‌లా సంబర పడిపోతున్నారు. ఈ- స్మోకింగ్ వల్ల కార్డియో వస్క్యురర్ జబ్బు  వస్తోందని కెంటకీ న్యూరోసైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ ల్యారీ గోల్డ్ స్టెయిన్ తెలియచేసారు.

స్మోకింగ్ ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదా… ఐతే… వేపర్స్ వాడిచూడండి. ఇవి పొగతాగే అలవాటును దూరం చేస్తాయి అని వేపర్స్ తయారీదార్లు చెప్పుకొస్తున్న, వాస్తవంలో అది జరగట్లేదనీ, పొగతాగే అలవాటు మానుకో లేకపోతున్నారని పరిశోధనలో తేలింది. మొత్తం 4,00,000 మందిని పరిశోధించగా… వారిలో 66,795 మంది వేపర్స్ వాడుతున్నారు. వారిలో 71 శాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. గుండె నొప్పి లేదా యాంజినా 59 శాతం మందికి వచ్చే ప్రమాదం ఉందని తేలింది. యాంజినా అనేది రొమ్ముపై వచ్చే ఒక రకమైన నొప్పి.

ఎలక్ట్రానిక్ సిగరెట్ల తో స్మోకింగ్ అలవాటు మానాలనుకుంటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!!

గుండెకు రక్త సరఫరా సరిగా లేనప్పుడు  ఈ నొప్పి వస్తుంది. పరిశోధనలో మరో విషయం కూడా బయట పడింది . వేపర్స్ పీల్చే  40 శాతం మందికి గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది . ఐతే మరణం సంభవిస్తుందా లేదా అన్నది మాత్రం పరిశోధించలేదు. పొగతాగే వాళ్లలో 4.2 శాతం మంది పెద్దవాళ్ళు ఈ-సిగరెట్లు వాడుతుండగా,11.3 శాతం హైస్కూల్ విద్యార్థులు ఉన్నారని తేలింది. ఇలాంటి వాటికి యువత ఆకర్షితులు కాకుండా ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. స్వీట్ ఫ్లేవర్లతో వచ్చే ఈ-లిక్విడ్స్‌ను నిషేధించాలి. ఈ సిగరెట్ల వల్ల లాభం సంగతేమోగానీ… అవి సేఫ్ కాదన్నది మాత్రం నిజమని పరిశోధనలు తేల్చాయి .

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju