NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ విషయం లో కింగ్ లా ఉండాలంటే ఇది తీసుకోక తప్పదు !

ఆ విషయం లో కింగ్ లా ఉండాలంటే ఇది తీసుకోక తప్పదు !

ఇప్పటివారికి కర్పూరం అంటే, దాదాపు గా దైవ సంబంధితమైన పదార్ధం గానే పరిచయం. అయితే ఇందులో హారతి  కర్పూరం,పచ్చకర్పూరం అనే రెండు రకాలు ఉన్నాయని పచ్చ కర్పూరాన్ని ఆహారంలో తీసుకుంటారు అని  చాలా మందికి తెలియదు. పచ్చకర్పూరాన్ని  కర్పూరం చెట్టు కొమ్మలను ,మాను,వేర్లు, నీటిలో వేసి బాగా మరిగించి, వడబోసి ఒక పద్దతిలో తయారు చేస్తారు. దీనిని ఔషధ ప్రయోగాలకు ఆహారం లో వాడుకోవచ్చు.

ఆ విషయం లో కింగ్ లా ఉండాలంటే ఇది తీసుకోక తప్పదు !

హారతి కర్పూరం  టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.పచ్చ కర్పూరాన్ని ఆహారంలో తీసుకోవటం మన పెద్దవారి నుండి వస్తున్నా  అలవాటే. ఆనాటి వారికి అందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసు కాబట్టి వారు ఆహారంలో చేర్చుకున్నారు. ఇటీవల మళ్ళీ ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ఈ రహస్యాలు  బయటకు వస్తున్నాయి. అయితే ఈ పచ్చ కర్పూరం వలన ఎలాంటి ప్రయోజనాలుకలుగుతాయి , ఆరోగ్యానికి ఎలా ఉపయోగ  పడుతుందో తెలుసుకుందాం.

పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే  పైత్య వికారాలను తగ్గించుకోవచ్చు. కళ్ళు మంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళ వెంట నీరు కారడం,కూడా పచ్చ కర్పూరం తీసుకోవడం వలన తగ్గుతాయి.  బి.పి వున్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బి.పి పెరగకుండా అడ్డుకోవచ్చు. మూత్రం కి వెళ్ళినప్పుడు, మంట, చీము, పడడం లేదా సుఖ వ్యాధుల ఉన్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే ఉపశమనం కలుగుతుంది. పచ్చ కర్పూరాన్ని గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే  వేడి చేయడం వలన కలిగే అరికాళ్లు,  ఒళ్ళు, అరిచేతుల మంటలకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటిని ఒక్కొక్కదాన్ని అయిదు గ్రాముల చొప్పున తీసుకుని మెత్తగా నూరి, దాంట్లో ఎండుద్రాక్ష ఐదు గ్రాములు వేసి మళ్ళీ నూరి, శనగ గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకుని రోజు పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని, పాలు తాగితే  వీర్యం వృద్ధి చెంది లైంగిక శక్తి బాగా పెరుగుతుంది.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!