తేలికగా పెరిగే ఈ మొక్కలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!!

తేలికగా పెరిగే ఈ మొక్కలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!!
Share

మనకు  ఆరోగ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే తేలికగా  ఇంట్లో పెంచుకోగలిగే  ఔషధ మొక్కలు గురించి తెలుసుకుందాం. ఈ మొక్కల పూలు,  ఆకులు, గింజలను కూర ల్లో, టీ లలో, సూప్‌లలో వేసుకోవడం వలన ఆరోగ్యనికి మరింత ప్రయోజనం చేకూర్చుకోవచ్చు. శతవారీ ఇదో ఆయుర్వేద మొక్క.

తేలికగా పెరిగే ఈ మొక్కలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!!

సైంటిఫిక్‌గా ఆస్పర్‌గస్ రేమ్సోసస్ అంటారు. ఇది ఒత్తిడి, ఆందోళన లను అదుపు చేస్తుంది. శరీరం లోకి విష వ్యర్థాల్నిచేరనివ్వదు. శరీరం లో వేడిని తగ్గిస్తుంది. డయేరియాను అదుపుచేస్తుంది. చాలా తేలిగ్గా పెరిగే మొక్క ఇది. అశ్వగంధ ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఇది శరీరానికీ, మెదడుకి కీ ఎంతో మేలు చేస్తుంది.  బ్లడ్ షుగర్ స్థాయిని  తగ్గేలా చేస్తుంది. కండరాల కి శక్తిని ఇస్తుంది. సంతాన సమస్యలను  పోగొడుతుంది. ఇంటి పెరటిలో ఈ మొక్కను పెంచుకోవచ్చు.

అలోవెరా ఒక అద్భుతమైన  మొక్క. దీని నిండా ఔషధ గుణాలే. దీని చుట్టూ 80 అడుగుల దూరం వరకు ఉండే  గాలినిశుభ్రపరుస్తుంది. గాయాల్ని మాన్పుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిని  తగ్గిస్తుంది. అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది. ఎక్కువ నీరు పోయకపోయిన  ఈ మొక్కబ్రతుకుతుంది. ఒక్క మొక్క తో,పదుల మొక్కలు పుట్టుకొస్తాయి.తులసి భారతీయులు  తప్పక పెంచుకునే మొక్క.దీని  నిండా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒత్తిడి ని దూరం చేస్తుంది. కళ్లలో దురద, తలనొప్పి, కీళ్లనొప్పులు, చర్మ వ్యాధులు, డయాబెటిస్‌ను తగ్గేలా చేస్తుంది. మెంతిమొక్కలు, మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తల్లి పాలను పెంచుతాయి. షుగరుని తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. మెంతి ఆకులు కేశ రక్షణలో ఎంతగానో పని చేస్తాయి. ఈ  మొక్కలు పెరగడం కూడా చాల తెలీక.


Share

Related posts

కేసీఆర్ దేవుడితో స‌మానం… ప్ర‌గ‌తి భవ‌న్‌పై కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar

Corona: షాక్ః క‌రోనా టీకా డోసుల మ‌ధ్య గ్యాప్ ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌…

sridhar

‘ పబ్లిసిటీ ‘ అంటే ఏంటో చంద్రబాబు కి 70ఎం‌ఎం బొమ్మ చూపించిన జగన్ ! 

sekhar