NewsOrbit
న్యూస్

Vinegar: ఈ లిక్విడ్ గురించి తెలుసుకున్నారంటే మీ ఇల్లు ఎప్పుడు మెరిసిపోతుంటుంది!!

Vinegar:ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది శ్రమ తో కూడుకున్న పని.  అంత  త్వరగా దుమ్ము, ధూళి  వదిలించలేము. దాని కోసం చాలా సేపు  కష్టపడాలి. అయితే కొన్ని చిన్న చిన్న  చిట్కాలు  మీరు కిటికీలను శుభ్రం చేయడం లో   పాటిస్తే  త్వరగా  మురికి  వదిలి శుభ్రపడతాయి.  వాటి గురించి తెలుసుకుందాం..

 

Vinegar: పవర్ ఫుల్ వెనిగర్ సొల్యూషన్:

దీని తయారీ కోసం   కొద్దిగా వెనిగర్ ని , ఎంత వెనిగర్ ని తీసుకున్నారో అన్ని నీళ్లు  తీసుకుని  ఈ రెండింటినీ కలిపి ఒక బాటిల్లో పోసి  కిటికీలను శుభ్రం చేయడంలో  వాడితే  చాలా తేలికగా  దుమ్ము, ధూళి మరకలు అన్ని పోయి  శుభ్రంగా ఉంటుంది.
దీనిని మీరు అద్దాల మీద,  మార్బుల్ గ్రానైట్ మీద కూడా వాడుకోవచ్చు. స్ప్రే బాటిల్ లో ఈ ద్రావణం ను పోసి, దానిని స్ప్రే చేసి  కిటికీ అద్దాని  మైక్రో ఫైబర్ క్లాత్ తో ఒకే డైరెక్షన్ లో   తుడవాలి. ఇలా చేయడం వల్ల  తేలికగా  కిటికీకి ఉన్న దుమ్ము అంతా పోయి నీట్ గా ఉంటుంది.


నీరు,నిమ్మరసం:

దీనికోసం   రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ,కొద్దిగా నీళ్లు ఒక స్ప్రే బాటిల్  పోయాలి.  ఈ మిశ్రమాన్ని ఉపయోగించి  కిటికీలు తుడవడం వల్ల తేలికగా  మరకలు వదిలిపోతాయి.    ఈ ద్రావణం తో  అద్దాలు, ప్లాస్టిక్ లేదా సిరామిక్   మార్బుల్,  , గ్రానైట్   కూడా శుభ్ర పరచుకోవచ్చు.   స్ప్రే బాటిల్ లో ఇలా మిశ్రమాన్ని పోసి    స్ప్రే చేస్తూ మైక్రో క్లాత్ తో తుడిస్తే  చాలా త్వరగా మరకలు పోతాయి.

డిష్ వాష్ లిక్విడ్

మనం గిన్నెలు తోమడానికి వాడే  డిష్ వాష్ లిక్విడ్ ని   కూడా  కిటికీలు  శుభ్రం చేయడానికి వాడవచ్చు. కొంచెం  డిష్ వాష్ తీసుకుని దానికి వేడి నీళ్లు పోసి ఒక స్ప్రే బాటిల్ లో  కి  లేదా బకెట్లో కి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న క్లాత్  సహాయం తో  ఆ మిశ్రమం ని వాడి  కిటికీలను శుభ్రం చేయండి. దీంతో కూడా  దుమ్ము, ధూళి ,మరకలు,  చాలా త్వరగా వదిలిపోతాయి. మీ క్లీనింగ్ చాలా సులభం గా త్వరగా అయిపోతుంది.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N