cheating case కోలీవుడ్ హీరో ఆర్య తనను మోసం చేశాడంటూ శ్రీలంకకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.70 లక్షలు తన వద్ద నుంచి ఆర్య దోచుకున్నాడని పోలీసులకు ఈ మేరకు మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయమై విచారణ జరిపిన పోలీసులు హీరో ఆర్య నిర్దోషి అని ప్రకటించారు.
BIG BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పులో ఆఖరి నిమిషం లో ట్విస్ట్ ఇచ్చిన జడ్జిగారు..!
చెన్నైలోని పులియంతోప్‌కు చెందిన మహమ్మద్ అర్మాన్, మహ్మద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు శ్రీలంక మహిళను హీరో ఆర్యలా నమ్మించి మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వాట్సాప్‌లో కసదరు మహిళతో చేసిన చాట్ బయట పెట్టారు. కాగా, ఈ వార్త గురించి తెలుసుకున్న వెంటనే హీరో ఆర్య చెన్నై పోలీసులకు థాంక్స్ చెప్పారు.
BREAKING: అందరి ఫెవరెట్ పోలీస్ సజ్జనార్ ని ట్రాన్స్ఫర్ చేశారు – ఏ శాఖలో వేసారో తెలుసా
నిజమైన నేరస్థుడిని అరెస్టు చేసినందుకుగాను సీపీ, అదనపు సీపీ, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చెన్నై సైబర్ క్రీమ్ టీమ్‌కు హీరో ఆర్య ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఆర్య ప్రస్తుతం ‘సార్పట్ట పరంపరై’ ఫిల్మ్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పా.రంజిత్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిల్మ్ ఓటీటీలో సత్తా చాటుతోంది.
Breaking: సూర్యాపేట జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం..!!