NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Balakrishna: స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాలయ్య బాబు మల్టీస్టారర్ మూవీ..??

Mahesh Balakrishna: ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మల్టీస్టారర్ భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కడం మాత్రమే కాక.. విడుదల అవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) కాంబినేషన్లో RRR, అదేరీతిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. దగ్గుబాటి రానా(Rana) కాంబినేషన్ లో “బీమ్ల నాయక్” రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో.. నటసింహం నందమూరి బాలయ్య బాబు(Balakrishna) కలసి నటించడానికి రెడీ అయినట్లు.. ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరి హీరోల కుటుంబాలు మొదటి నుండి టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో..చాలా పేరుగాంచిన కుటుంబాలు…కావడం తెలిసిందే.

Koratala Siva - Wikipedia

అదేవిధంగా మహేష్ బాలయ్య బాబు మధ్య కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు హీరోలు కూడా డైరెక్టర్లు చెప్పిందే చేస్తారు. ఇటువంటి తరుణంలో ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని డైరెక్టర్ గా.. పేరొందిన డైరెక్టర్ కొరటాల శివ వీరిద్దరిని.. డైరెక్ట్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో.. బీభత్సమైన మాస్ హై వోల్టేజ్ యాక్షన్ కథ రెఢీ చేయడం జరిగిందట. ఈ సినిమాలో బాలయ్య పాత్ర హై వోల్టేజ్ .. పెద్దరికం కలిగిన పాత్ర..అన్ని.. అదేవిధంగా మహేష్ సాఫ్ట్ కార్నర్ కలిగిన్న పాత్ర..అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Balakrishna and Mahesh Babu multistarrer?

కొరటాల శివ… ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా

ప్రస్తుతం కొరటాల శివ(koratala shiva)… ఎన్టీఆర్(NTR) కెరీర్లో 30వ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా అయిన వెంటనే మహేష్ బాలయ్య మల్టీస్టారర్ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఈ వార్త విని.. త్వరగా ఈ వార్త నిజమే అయితే అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో డిస్కషన్ లు చేసుకుంటున్నారు.

Related posts

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N