NewsOrbit
న్యూస్ సినిమా

Koratala siva : కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబో అందుకే ఫిక్సైయింది..!

Koratala siva : కొరటాల శివ టాలీవుడ్‌లో సక్సస్ ఫుల్ డైరెక్టర్‌గా ఎలాంటి ఫాంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా డెబ్యూ సినిమా మిర్చి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా వరకు చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సస్‌లను అందుకున్నాయి. నిర్మాతలకి భారీగా లాభాలు, హీరోలకి భారీ సక్సస్‌లు ఇస్తున్న దర్శకుడిగా కొరటాల టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు కొరటాల శివ. దాంతో ప్రతీ హీరో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనుంటున్నారు.

koratala-siva-ntr-combo-is-fixed
koratala siva ntr combo is fixed

 

ఈ క్రమంలో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 13న ఆచార్య సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా కొరటాల శివ నెక్స్ట్ సినిమా కూడా రీసెంట్‌గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

Koratala siva : కొరటాల సక్సస్ ట్రాక్ అని చెప్పుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాని కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోందట. వాస్తవంగా ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా చేయాల్సింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్టు రూపొందుతుందని గతేడాది వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవడం..కొరటాల శివ లైన్ లోకి రావడం జరిగిపోయాయి. అయినా నందమూరి అభిమానులు కాంబినేషన్ మారినందుకు ఏ మాత్రం డిసప్పాయింట్ అవడం లేదట. కారణం కొరటాల సక్సస్ ట్రాక్ అని చెప్పుకుంటున్నారు.

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu