Kota Srinivas Rao: ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ఉన్న హీరో అతనే అంటూ కోట సెన్సేషనల్ కామెంట్స్..!!

Share

Kota Srinivas Rao: దాదాపు మూడు తరాల నటీనటులతో ఏకధాటిగా నటించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఇండస్ట్రీలో అక్కినేని రామారావు మినహా మిగతా స్టార్ హీరోలందరితో నటించిన హోటల్ శ్రీనివాస రావు ప్రస్తుతం కూడా అడపాదడపా వేషాలు వేస్తున్నారు. ఇటీవల వయసు మీదపడటంతో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో… చాలా వరకు ఇంటికే పరిమితమైన కోట శ్రీనివాసరావు ఇండస్ట్రీలో హీరోల గురించి కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న వారికి సాధన తక్కువ అయింది, వేదన ఎక్కువయింది.

Happy Birthday Jr NTR: Mahesh Babu, Prashanth Neel, Ram Charan and others  wish RRR star | Entertainment News,The Indian Express

హీరోలకు జ్ఞానం పెరగాలి. విజ్ఞానం పెంచుకుంటున్నారు జ్ఞానం పోగొట్టుకుంటున్నారు, మైకు పట్టుకుంటే ఒక్కడు కూడా తెలుగులో మాట్లాడ లేడు. అదే రీతిలో గౌరవ మర్యాదలు ఇవ్వడం కూడా తగ్గించేశారు. డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు హీరోలు అయిపోతున్నారు. కానీ నటించాలని కలలు మాత్రం ఎవరికీ ఉండటం లేదు. ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరిలో మంచి మేటర్ ఉన్న హీరో ఎన్టీఆర్. పెద్దవారిని పలకరించటం లో గాని, డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ పరంగా గానీ.. మంచి వాక్చాతుర్యం కలిగిన హీరో. ఎప్పుడూ కూడా మర్యాద ఇస్తూ బాబాయ్ అంటాడు.

Read More: Tollywood: మరో సెన్సేషనల్ లెజెండ్ బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్..??

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి లో ఎన్టీఆర్ లో మంచి టాలెంట్ ఉంది అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అదే రీతిలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఇంకా చాలామంది లెజెండ్ సినిమా హీరోలు ఉన్నా గాని.. తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకున్న ఇండస్ట్రీలో టాప్ హీరో అయిన వ్యక్తి చిరంజీవి. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ మాట తనదైన శైలిలో ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి వ్యాఖ్యానించారు. B


Share

Related posts

RRR: తిరుపతి దొంగ ఓట్లపై రఘురామ యుద్ధం..! దేశద్రోహమంటూ అమిత్ షాకు లేఖ..!

Muraliak

Atchanaidu : జ‌గ‌న్ ను జైల్లో పెట్టించినందుకే అచ్చెన్నాయుడు కు ఇలా….

sridhar

Aditi Ravi Beautiful Clicks

Gallery Desk