NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Krishna Mukunda Murari: కృష్ణని ఎత్తుకుని దింపుతున్న మురారిని చూసిన ముకుందా ఏం చేసింది.? రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Serial 6 May 2023 Today 150 Episode Highlights

Krishna Mukunda Murari: కృష్ణ శివాలయంలో మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తుంది. ఇక ఏసీబీ సార్ భార్య అని తెలుసుకున్న ఆ పంతులుగా వెంటనే మురారి కి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతాడు. మురారి పరుగు పరుగున వచ్చి కృష్ణ ఏం చేస్తున్నావ్ ప్లీజ్ ఆగు అని మురారి అంటూ ఉంటాడు అయినా కానీ కృష్ణ పట్టించుకోకుండా గుడి పై దాకా వస్తుంది. అప్పటికే కృష్ణ మెట్ల పూర్తి చేసి గుడిలోకి వెళ్తుంది. ఎవరో పక్కగా వెళ్తున్న ఆవిడ చేతి కలిగి పువ్వులన్ని వచ్చి మురారి కాళ్ళ ఎదుట నా పడతాయి. కృష్ణ మురారి కాళ్ళకు దండం పెడుతుంది. మురారి కృష్ణ ని పైకి లేపి రెండు చేతులతో తనని కింద పడకుండా గట్టిగా పట్టుకొని గుడిలోకి తీసుకువెళ్లి హారతి తీసుకుంటారు.

Krishna Mukunda Murari Serial 5 May 2023 Today 149 Episode Highlights
Krishna Mukunda Murari Serial 5 May 2023 Today 149 Episode Highlights

Krishna Mukunda Murari: తప్పు తెలుసుకున్న కృష్ణ దేవుడి సన్నిధిలో మురారి కాళ్లు పట్టుకుంది.! ముకుంద ఊరుకుంటుందా.?

పెద్దమ్మ పెద్దమ్మ అని మురారి పిలుస్తున్న మాటలు భవాని చెవిలో మారుమోగుతూ ఉంటాయి. ఆ మాటలు వినకూడదని భవాని ఎంత అవుట్ చేయాలన్నా కానీ కుదరదు. ఆ బాధ, నిస్సహాయత లో చిక్కుకుపోయి భవాని తనని తానే చిదరించుకుంటుంది. ఇక మురారి మాట్లాడుతున్న మాటలు వినపడుతుండగా తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. పైనుంచి ముకుందా భవానిని చూసి కళ్ళు తిరిగి పడిపోతుందేమోనాని ఇక భవాని సోఫాలో కూర్చుంటుంది. అత్తయ్య మీరు ఎందుకు అలా ఉన్నారు మురారి అని ఎప్పటికైనా క్షమించవచ్చు కదా అని ముకుందా అంటుంది. తప్పు చేసింది మురారి కాదు కదా కృష్ణ కదా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కృష్ణుని పంపించేసేయండి అని ముకుందా అంటుంది. అసలు కృష్ణ అంటే నీకు ఎందుకు కోపం వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ అని భవాని సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. ఇక ఆ ప్రశ్నకు ముకుంద దగ్గర సమాధానం ఉండదు. కవర్ చేసుకోవడం కోసం మీరు మురారిని మీ చేతులతో పెంచారు కదా మురారి ఇలా చేయడం మీరు తట్టుకోలేకపోతున్నారు అత్తయ్య అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Serial 5 May 2023 Today 149 Episode Highlights
Krishna Mukunda Murari Serial 5 May 2023 Today 149 Episode Highlights

Krishna Mukunda Murari: తప్పు తెలుసుకున్న కృష్ణ దేవుడి సన్నిధిలో మురారి కాళ్లు పట్టుకుంది.! ముకుంద ఊరుకుంటుందా.?
ఇద్దరూ ఆ తర్వాత మురారి కృష్ణని రెస్టారెంట్ కి తీసుకు వెళ్తాడు. రెస్టారెంట్ లోకి వెళ్ళగానే మురారి ఆర్డర్ చెప్పమని అడుగుతాడు. మీకు ఇష్టమైనది చెప్పండి అని కృష్ణ అంటుంది. నాకు ఇష్టాలన్నీ నీకు అయిష్టాలే కదా అని మురారి అంటాడు . అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు కాదు అని కృష్ణ ఉంటుంది ఇందాక నీ కళ్ళల్లో బాధ ఇప్పుడు నీ కళ్ళల్లో సంతోషం కానీ ఈ రెండింటినీ కనిపించకుండా నువ్వు నా దగ్గర మేనేజ్ చేస్తున్నావు ఎందుకు కృష్ణ ఏమైంది ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావ్ అని మురారి అడుగుతాడు. అసలు నువ్వు ఎందుకు మోకాల మీద ప్రదక్షిణాలు చేసావో చెప్పమని మురారి అడుగుతాడు కృష్ణ ఏదేదో పిచ్చి పిచ్చి సమాధానాలు చెబుతుంది. అవన్నీ కాదు కృష్ణ నాకు నిజం చెప్పు అని మురారి అడుగుతాడు నందిని పెళ్లయినందుకు చేసావా లేదంటే మా పెద్దమ్మ నాతో మాట్లాడాలని చేసావా లేకపోతే నీ తిక్క కోసం చేసావు అని అంటే అన్ని అయ్యుండొచ్చు అంటూ మురారిని ఆట పట్టిస్తుంది.

 

Krishna Mukunda Murari: తప్పు తెలుసుకున్న కృష్ణ దేవుడి సన్నిధిలో మురారి కాళ్లు పట్టుకుంది.! ముకుంద ఊరుకుంటుందా.?

ఆర్డర్ చెప్పేలోపే మీకు డబల్ కా మీకు సీట్ కావాలి కదా వెళ్లి తీసుకు వస్తాను అని అంటాడు ఇక ఆ బ్యారేజ్ స్వీట్ తీసుకొచ్చి అక్కడ పెట్టగానే కృష్ణ ప్రేమగా ఆ స్వీట్ తినిపిస్తుంది మురారి కి మురారి కూడా కృష్ణకు స్వీట్ తినిపిస్తాడు ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుంద కృష్ణని ఎలాగైనా మురారి కు దూరం చేయాలని అనుకుంటుంది ఇంట్లోకి వస్తుండగా డాబా పైనుంచి ముకుందా చూస్తూ ఉంటుంది కృష్ణ కారు టాప్ మీద కూర్చొని నన్ను ఎత్తుకుని దింపండి అని అంటుంది ఆ మాటలు విన్న ముకుందా మనసు ముక్కలవుతుంది ఇక మురారి కూడా కృష్ణుని ఎత్తుకొని కిందకు దింపడం చూస్తున్నా ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella