NewsOrbit
న్యూస్ సినిమా

kriti sanon : కృతి సనన్ మరోసారి అంటోంది..ఆయన అవకాశం ఇస్తాడా..?

kriti sanon : భాష ఏదైనా హీరోయిన్స్ మాత్రం సూపర్ స్టార్స్ తో కలిసి మళ్ళీ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని బాగా ఆరాటపడుతుంటారు. కొన్ని కాంబినేషన్స్ హిట్ పెయిర్స్ గా ఇండస్ట్రీ వర్గాలలో. అభిమానుల్లో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. సినిమా ఫ్లాపయినా కొన్ని కాంబినేషన్స్ మీద కూడా క్రేజ్ బాగానే ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే ఒక హీరో నటించి ఫ్లాప్ అందుకున్నా మళ్ళీ ఆ హీరోతోనే నటించి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తుంటారు. అలాంటి వారిలో కృతి సనన్ కూడా ఉంది. ఈమె 1 నెనొక్కడినే అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

kriti-sanon-want to work with mahesh again
kriti sanon want to work with mahesh again

మొదట తెలుగు సినిమాతో కృతి కెరీర్ ప్రారంభించినప్పటికీ సక్సెస్ అయింది మాత్రం హిందీ సీమలోనే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలుగుతోంది. తెలుగులో మహేష్ తో ఒక సినిమా, నాగ చైతన్య తో ఒక సినిమా చేసింది. రెండు దారుణమైన పరాజయాలే. దాంతో ఇక్కడ లక్ కలిసి రాలేదు. అదే బాలీవుడ్ లో సీన్ రివర్స్. చేసిన ప్రతీ సినిమా హిట్. అందుకే అక్కడ క్రేజీ హీరోయిన్. ఆల్బం సాంగ్స్ కూడా చేస్తోంది. అవి కూడా ఈమెకి మంచి పేరు తెస్తున్నాయి.

kriti sanon : మహేష్ బాబుతో కలిసి మరోసారి నటించాలి.

ప్రభాస్ సరసన ఆదిపురుష్ అనే పౌరాణిక చిత్రంలో సీత పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కి జంటగా బచ్చన్ పాండే, అలాగే భేడియా, హమ్ దో హమారే దో లాంటి చిత్రాలు నటిస్తోంది. చెప్పాలంటే రెండేళ్ళ వరకు కృతి సనన్ చాలా బిజీ. అయినా తన ఫేవరేట్ కో స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు..ఆయనతో కలిసి మరోసారి నటించాలి..అంటోంది. ఆదిపురుష్ తో మళ్ళీ టాలీవుడ్ లో కూడా కనిపించబోతున్న కృతి సనన్ ఖచ్చితంగా తెలుగులో మళ్ళీ నటించే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈమె లక్ ఈసారి ఎలా ఉందో.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?