NewsOrbit
న్యూస్ సినిమా

Kruthi shetty : కృతిశెట్టి తెలంగాణ యాసలో సాయి పల్లవి ని డామినేట్ చేస్తుందా ..?

Kruthi shetty : కృతిశెట్టి తెలంగాణ యాసలో సాయి పల్లవి ని డామినేట్ చేస్తుందా ..?

Kruthi shetty : కృతిశెట్టి Kruthi shetty  తెలంగాణ యాసలో అదరగొట్టబోతుందా.. అదే నిజమైతే ఏకంగా సాయి పల్లవి కి పోటీ వచ్చినట్టే. కృతి శెట్టి టాలీవుడ్ లో రీసెంట్ గా ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ సినిమాతో నే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఒకే ఒక్క సినిమా టాలీవుడ్ లో కృతిశెట్టి ని పెద్ద హీరోయిన్స్ కి పోటి ఇచ్చే స్థాయికి తీసుకు వచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో రెండు సినిమాలున్న సంగతి తెలిసిందే.

Kruthi shetty is Kruthi shetty going to dominate Sai Pallavi in Telangana accent ...?
Kruthi shetty is Kruthi shetty going to dominate Sai Pallavi in Telangana accent …?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యాం సింగ రాయ్ అన్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా పీరియాడికల్ సినిమాగా తెరకెక్కుతోంది. సాయి పల్లవి మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి పల్లవి కి పోటీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తోంది. ఇద్దరి పాత్రలలో ఎవరి పాత్ర డామినేటింగ్ గా ఉంటుందా అని ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా కృతిశెట్టి నే సాయి పల్లవి ని డామినేట్ చేస్తుందన్న టాక్ ఉంది.

Kruthi shetty : కృతిశెట్టి సాయి పల్లవి కి పోటీగా దిగిందని అంటున్నారు.

కాగా సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ని కూడా ప్రకటించారు మేకర్స్. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అన్న టైటిల్ ని కన్‌ఫర్మ్ చేస్తూ ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని అధికారకంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో కృతిశెట్టి తెలంగాణ యాసలో మాట్లాడుతుందని సమాచారం. అదే నిజమైతే ఖచ్చితంగా సాయి పల్లవి కి పోటీ వస్తున్నట్టే. సాయి పల్లవి ఫిదా సినిమాలో తెలంగాణా యాసలో మాట్లాడి ఫిదా చేసింది. ఆ రేంజ్ లో మళ్ళీ ఎవరూ రాలేదనే చెప్పాలి. ఇప్పుడు కృతిశెట్టి దిగిందని అంటున్నారు.

 

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu