NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిజెపికి తన మార్క్ షాక్ ఇవ్వబోతున్న కేటీఆర్..??

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్న టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగులు తప్ప బిజెపి గ్రౌండ్ లెవెల్ లో తెలంగాణలో అంత సీన్ లేదని తేల్చి చెప్పేశారు. మతం పేరుచెప్పి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని కానీ హైదరాబాద్ గడ్డ లోనే పరమతసహనం ఉందని పేర్కొన్నారు. బిజెపి కంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు దేశభక్తి ఎక్కువ అని పేర్కొన్నారు.

KTR blasts BJP, Congress on allegationsఈ నేపథ్యంలో చిచ్చు పెట్టాలనుకునే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. పరిస్థితిలో ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి సిట్టింగులకు టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కారణం చూస్తే ఇటీవల నగరంలో వచ్చిన వరదలకు చాలా మంది టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినట్లు, దీంతో మళ్లీ సిట్టింగులకు అవకాశం ఇస్తే పార్టీ డామేజ్ అయ్యే అవకాశం ఉందని కేటీఆర్ డిసైడ్ అయ్యారట.

 

దీంతో కొత్తవారికి పార్టీ టికెట్ జిహెచ్ఎంసి ఎన్నికలలో ఇచ్చే యోచనలో కేటీఆర్ రెడీ అయినట్టు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్ నగర పరిధిలో ఉండే బిజెపి నాయకులను టిఆర్ఎస్ పార్టీలో వచ్చే రీతిలో కేటీఆర్ నయా స్ట్రాటజీ ఉపయోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిజెపి స్పోక్స్ పర్సన్ శ్రీధర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోకి రావడం జరిగింది. ఈ క్రమంలో మరికొంత మంది బీజేపీ నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే రీతిలో కేటీఆర్ రాజకీయం స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బందులపాలు చేయాలనుకున్న బీజేపీకి అదేస్థాయిలో చెక్ పెట్టే రీతిలో కేటీఆర్ వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం. 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju