NewsOrbit
న్యూస్

Milk : ఆ గ్రామంలో కిలో పాలు రూ.33.. లీటర్లలో కాదు కేజీల్లో అందుకు కారణం అదే!

kurnool-village-people-sell-milk-in-kilograms

Milk : సాధారణంగా మనం పాలు కోనడానికి వెళితే అర లీటర్ పాలు కావాలని, లేదా లీటర్ పాలు కావాలని అడుగుతాము. కానీ మీరు ఎప్పుడైనా కిలో పాలు కావాలని అడగడం, వినడం చూశారా..! కానీ కర్నూలు జిల్లాలో ఒక గ్రామంలో మాత్రం పాలు కిలోల లెక్కన పోస్తారు. ఆ విధంగా పాలు కిలోల పద్ధతిలో పోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

kurnool-village-people-sell-milk-in-kilograms
kurnool village people sell milk in kilograms

కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం డి.కొట్టాలలో అంతేనట. పాలను లీటర్లలో కాకుండా కొంత ప్రత్యేకంగా కిలోలలో లెక్కిస్తారు. ఆ గ్రామంలోని పాడి రైతులందరూ పాలను ఈ విధంగానే అమ్ముతుంటారు. పాలను అమ్మే రైతులు కిలో పాలు 33 రూపాయలతో అదికూడా అప్పటికప్పుడు బర్రెల నుంచి పితికి అమ్ముతారు. ఈ విధంగా ఈ గ్రామంలో కిలోల పరంగా పాలను అమ్మడానికి గల కారణాలు ఏమిటని ఆ గ్రామ పాడి రైతులను అడగగా…

 

ఆ గ్రామంలో పాల డైరీ వసతి లేకపోవడంతో పాలను ఈ విధంగా లీటర్లలో కాకుండా కిలోలలో విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా కిలోలలో పాలను అమ్మటం వల్ల వారు ఎంతో నష్టపోతున్నారని, పాలను అమ్మగా వచ్చిన డబ్బులు కేవలం గేదె పశుగ్రాసానికి,తవుడుకి మాత్రమే సరిపోతుందని వారు ఆవేదన తెలియజేశారు. ఉదయం సాయంత్రం రెండు లీటర్లు పాలు చొప్పున విక్రయిస్తే కేవలం 66 రూపాయలు మాత్రమే రావటం వల్ల ఆ డబ్బు మొత్తం గేదెకే సరిపోతుందని రైతులు తెలియజేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఆ గ్రామంలో కూడా పాల డైరీని ఏర్పాటు చేస్తే రైతులు కొంతవరకు లాభం పొందవచ్చని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N