NewsOrbit
న్యూస్

ఆత్మలతో శృంగారం కోసం భర్తకు విడాకులు! ఎక్కడంటే..

lady relation with gost

దెయ్యాలు, ఆత్మల గురించి వింటేనే భయపడిపోతాం ఎవరైనా. అటువంటిది ఎవరైనా వాటితో సావాసం చేయాలని కోరుకుంటారా. ఇక ఆత్మలతో సెక్స్ చేయాలనే ఆలోచన చేస్తే ఖచ్చితంగా పిచ్చోళ్ల కిందో దెయ్యం పట్టిందనో లెక్క కట్టేస్తారు. కానీ ఇది నిజం చేసిందో మహిళ. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి ఘటనలకు వాస్తవ రూపం ఇచ్చింది ఓ మహిళ. ఏకంగా 15 ఆత్మలతో సావాసం చేయడమే కాకుండా వాటితో సెక్స్ కూడా చేసానని చెప్తోంది. వింతగొలిపే ఈ విషయాలను ఓ మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకొచ్చింది.

 

lady relation with gost
lady relation with gost

యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన 30ఏళ్ల అమెథిస్ట్ రియల్మ్ అనే మహిళ తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆత్మలతో తన అనుభవాలను ITVలో చెప్పుకొచ్చింది. ఓసారి ఆస్ట్రేలియాలో పార్కులో నడుస్తుండగా తెలీని బలమైన శక్తి నన్ను తాకింది. అది ఒక పురుషుడి ఆత్మగా నాకు తెలిసింది. నేను దానితో పరిచయం పెంచుకున్నాను. చాలా ఏళ్లు సెక్సువల్ రిలేషన్ లో కూడా ఉన్నాను. దానితో పిల్లల్ని కనాలని కూడా ప్రయత్నించాను.. కుదరలేదు. ఇదే కాదు.. దాదాపు 15 ఆత్మలతో సెక్స్ లో పాల్గొన్నాను. మనుషులతో కంటే ఆత్మలతో సెక్సే నాకు తృప్తినిచ్చింది. వాటితో కలసి జీవించేందుకు భర్తను కూడా వదులుకునేందుకు సిద్ధపడ్డాను’ అని చెప్పుకొచ్చింది.

 

తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ సినిమా కాన్సెప్ట్ ను తలపించే ఆమె కథనం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఈ తరహా ఘటనను సినిమాల్లో మాత్రమే చూసిన వారికి అమెథిస్ట్ చెప్పిన విషయాలు వింటే వణుకు రావడం ఖాయం.

author avatar
Muraliak

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju