NewsOrbit
జాతీయం న్యూస్

Pollution: కరోనా కన్నా ఎక్కువ మంది ఈ కాలుష్యం వలన చనిపోతున్నారా??

Lakhs of people are dying due to air pollution

Pollution: ఆధునిక టెక్నాలజీ వలన మన జీవితం ఎంత తేలిక అయ్యిందో మరో వైపు అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు తలెత్తుతున్నాయి. శిలాజ ఇంధన వాహనాల వలన అతి తక్కువ సమయంలో భారీ దూరాలను చేరుకుంటున్నాం. కానీ ఆ శిలాజ ఇంధనాల వలన మన ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఏంత్తో చేటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రజలు కాలుష్యం వలన మృత్యువాత పడుతున్నారు. మన దేశంలో  ప్రతి సంవత్సరం మృత్యువాత పడుతున్న వారిలో దాదాపుగా 30 శాతం  మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారని ఓ నివేదిక ప్రచురించింది. ఇటీవల హార్వర్డ్ విద్యాలయం కాలేజ్ ఆఫ్ లండన్ విశ్వ విద్యాలయం జరిపిన పరిశోధనలో ప్రతి ఏటా దాదాపు 27 లక్షల మంది వాయు కాలుష్యం వలన మరణిస్తున్నారని తేలింది.

Lakhs of people are dying due to air pollution
Lakhs of people are dying due to air pollution

ఈ అధ్యయన ఫలితాలను ప్రముఖ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించారు. కేవలం వాహనాలలో ఉపయోగించే పెట్రోల్ మరియు డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వలన ఏర్పడుతున్న వాయు కాలుష్యంతో 2018 వ సంవత్సరంలో 80 లక్షల మంది చనిపోయారట. ఈ అధ్యయనం ఇచ్చిన ఫలితాల మేరకు ప్రతి ఐదు మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం వలన జరుగుతుందని తేలింది.

ఇక పర్యావరణంలో దుమ్ము, పొగ మరియు కార్చిచ్చు వంటి వాటివలన ఇంకా ఎక్కువమందే చనిపోతున్నారు. అలాగే పంట వ్యవర్థాలను దహనం చేయడం వలన గాలి లో కలిసిపోతున్న సూక్ష్మమైన రేణువుల వల్ల ప్రతి సంవత్సరం ఏకంగా 42 లక్షల మంది మృత్యువాత పడుతున్నారట. ప్రపంచ వ్యాప్తంగా ఈ శిలాజ ఇంధనాల నుంచి వెలువడుతున్న  విషపూరితమయిన గాలి వలన సంభవిస్తున్న మరణాలు అత్యధికంగా చైనా లో సంభవిస్తుండగా రెండవ స్థానంలో భారత్ ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju