NewsOrbit
న్యూస్

లక్ష్మీ నారాయణ విశాఖ మేనిఫెస్టో

 

విశాఖ: జనసేన పార్టీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన వివి లక్ష్మీ నారాయణ ఉగాది రోజున నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.  ఆయన తన సొంత మేనిఫెస్టోను బాండ్ పేపర్‌పై రాసి మీడియాకు విడుదల చేశారు.

ముందుగా చెప్పిన విధంగా విశాఖ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నానని, ఇందులోని అన్ని అంశాలనూ తాను చేసి చూపిస్తానని లక్ష్మీ నారాయణ అన్నారు. విశాఖ ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.

వంద రూపాయల బాండ్ పేపర్‌పై లక్ష్మీ నారాయణ ఎన్నికల వాగ్దానాలను పొందు పరిచారు. విశాఖను సేఫ్, క్లీన్, హ్యాపీ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

విద్య, ఉపాధి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని లక్ష్మీ నారాయణ హామీ ఇచ్చారు. ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కాలుష్య నియంత్రణకు ఐదేళ్ళలో విద్యార్ధుల భాగస్వామ్యంతో రెండు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని లక్ష్మీ నారాయణ వెల్లడించారు.

‘బాండ్ పేపర్ మీద మేనిఫెస్టో ఇవ్వబోతున్నాను. ఆ దమ్ము మాకు ఉంది. ఒకవేళ మేనిఫెస్టోలోనివి నేను చేయకపోతే రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు’ అని గతంలో లక్ష్మీ నారాయణ ప్రకటించారు.

 

 

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Leave a Comment