ట్రెండింగ్ న్యూస్

Bigg boss Kumar Sai : కుమార్ సాయి సార్.. కుమార్ సాయి అంతే? కుమార్ సాయితో లాస్య ఇంటర్వ్యూ?

Bigg boss Kumar Sai కుమార్ సాయి సార్ కుమార్ సాయి అంతే కుమార్ సాయితో లాస్య ఇంటర్వ్యూ
Share

Bigg boss Kumar Sai : బిగ్ బాస్ కుమార్ సాయి Bigg boss Kumar Sai గురించి చాలామందికి ఎక్కువ విషయాలు తెలియవు. బిగ్ బాస్ కంటే ముందు ఆయన తెలుగు సినిమాల్లో కమెడియన్ గా నటించినప్పటికీ.. అంత ఫేమస్ మాత్రం కాలేదు. ఆయన పేరు కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ.. ఎప్పుడైతే కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడో అప్పుడే ఆయన గురించి అందరికీ తెలిసింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఎక్కువ రోజులు లేనందువల్ల ఆయన పర్సనల్ విషయాలు ఎక్కువగా తెలియలేదు.

Lasya manjunath interview with bigg boss kumar sai
Lasya manjunath interview with bigg boss kumar sai

అందుకే.. కుమార్ సాయి గురించి ఆయన పర్సనల్ విషయాలు తెలుగు ప్రేక్షకులకు తెలియజేయడం కోసం మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య.. కుమార్ సాయితో ఇంటర్వ్యూ చేసింది.

Bigg Boss Kumar Sai : కుమార్ సాయి మీద సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నిజమేనా?

కుమార్ సాయిని చూడగానే చాలా గందరగోళంగా ఉంటాడని అంతా అనుకుంటారు కానీ.. ఆయన్ను చూసి మిగితా వాళ్లే గందరగోళానికి గురవుతారు. ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు. ఆయనకు డైరెక్షన్ చేయాలని కోరిక. ఆయన ఎక్కడ పుట్టాడు. ఎక్కడ పెరిగాడు. సోషల్ మీడియాలో కుమార్ సాయి మీద వస్తున్న రూమర్స్ నిజమేనా? ఎప్పుడూ రిజర్వ్ డ్ గా ఉండే కుమార్ సాయి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు.. ఇలా కుమార్ సాయికి సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ లాస్య ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు తెలిసిపోతాయి.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కుమార్ సాయితో లాస్య చేసిన ఇంటర్వ్యూను చూసేయండి.

 


Share

Related posts

ఆర్ ఆర్ ఆర్ నుంచి కొమరం భీమ్ రెడీ.. ఇక లెక్కలు చూసుకోవాల్సిందే ..?

GRK

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నుండి భారీ రెమ్యునరేషన్ అందుకున్న యాంకర్ రవి..!!

sekhar

Hari Teja: తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!

bharani jella