NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో తన పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన లాస్య..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన యాంకర్ లాస్య బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ గా రాణిస్తుంది. హౌస్ లో చాలా బ్యాలెన్స్ మైండ్ సెట్ తో పాటు పెద్దరికంగా ఉంటూ కలివిడిగా అందరితో కలిసిపోతుంది. టాస్క్ లో తన శక్తి మేరకు రాణిస్తూ న్యాయం చేస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల తన జీవితంలో జరిగిన మర్చిపోలేని అనుభవాల్ని గురించి పంచుకోవాలని బిగ్ బాస్ చెప్పిన నేపథ్యంలో చాలా మంది రకరకాల స్టోరీలు చెప్పారు. అయితే లాస్య తన పెళ్లి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది.

Bigg Boss Telugu 4': Meet the contestants of Nagarjuna-hosted showతన తల్లిదండ్రులు అనేక కష్టాలు పడి పెంచడం జరిగిందని చెప్పిన లాస్య పెళ్లి విషయంలో నా ఇష్ట ప్రకారం చేసుకోవడంతో… తన తండ్రి దాదాపు మూడు సంవత్సరాలు తన తో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. కాగా ఒకానొక సమయంలో తండ్రికి యాక్సిడెంట్ అవటంతో 1,50,000 బయట అప్పు చేయడం జరిగిందని…ఆ సమయంలో బంధువులు కూడా ఎవ్వరు కుటుంబానికి అండగా నిలబడలేదని లాస్య చెప్పుకొచ్చింది. కానీ ఆ సమయంలో నాకు అండగా నిలబడింది నా భర్త.. ఎంతో అనారోగ్యం పాలైన నా తండ్రి ఆ టైంలో నా భర్త ని కొడుకు గా తన తండ్రి భావించాడని… భావోద్వేగానికి గురైన లాస్య జీవితంలో ఇంకెప్పుడు తన తండ్రిని బాధపెట్టను అని బిగ్ బాస్ హౌస్ సాక్షిగా మాట ఇచ్చింది.

 

అంతేకాకుండా తాను పెళ్లి చేసుకున్న 7 ఏళ్ళ వరకు ఆ విషయం ఎవరికీ చెప్పలేదని, బయట షో లకు కూడా వెళ్ళినప్పుడు తాను నా కజిన్ అని చెప్పా అనే కానీ భర్త అని చెప్పలేక పోయాను అంటూ చింతించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని తన కొడుకు జున్ను నీ తన తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అంటూ ఆనందభాష్పాలతో లాస్య కృతజ్ఞతలు తెలిపింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!