ట్రెండింగ్ న్యూస్

ఎట్టెట్ట.. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ గురించి నోయల్ ఏమన్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు?

lasya with noel in lasya talks
Share

నోయల్ సేన్.. తెలుసు కదా. బిగ్ బాస్ 4 తర్వాత నోయల్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా అలా పెరిగిపోయింది. నోయల్ సేల్.. మంచి సింగ్, రాపర్. సినిమాల్లోనూ నటిస్తుంటాడు. బిగ్ బాస్ 4లో కూడా చాలామంది ఫేవరేట్ కంటెస్టెంట్. నిజానికి.. బిగ్ బాస్ హౌస్ లో అలాగే ఉంటే.. నోయల్ టాప్ 5 లోకి రావడమే కాదు.. విన్నింగ్ చాన్సెస్ కూడా ఆయనకు ఎక్కువగా ఉండేవి. కానీ.. తన కాలి నొప్పి వల్ల నోయల్ బిగ్ బాస్ గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

lasya with noel in lasya talks
lasya with noel in lasya talks

కట్ చేస్తే.. లాస్య చానెల్ లో లాస్యతో నోయల్ కాసేపు ముచ్చటించాడు. లాస్యతో కలిసి నోయల్ బిగ్ బాస్ ముచ్చట్లను పంచుకున్నాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు నోయల్.

అసలు.. అభి చాలా ఇంట్రోవర్ట్. ఎవ్వరితో తొందరగా కనెక్ట్ అవ్వడు. అసలు ఆయన ఐలవ్యూ చెప్పాలంటేనే వంద సార్లు ఆలోచిస్తాడు కానీ.. నాకైతే చాలాసార్లు ఐలవ్యూ చెప్పాడు.. అంటూ నోయల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దీంతో లాస్య మాత్రం పగలబడి నవ్వింది. అలాగే గంగవ్వ గురించి.. బిగ్ బాస్ 4 నర్మద గురించి.. ఇలా బిగ్ బాస్ ముచ్చట్లు చాలానే పెట్టుకున్నారు ఇద్దరు కలిసి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వాళ్ల ముచ్చట్లకు సంబంధించిన ప్రోమోను చూసేయండి.


Share

Related posts

Ink: ఎన్నికల్లో వేసే సిరా గుర్తు గురించి ఈ విషయాలు తెలుసుకోండి!!

Kumar

District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారికి జైలుశిక్ష!డీఈఓ చర్యలను ధిక్కారంగా పరిగణించిన హైకోర్టు!

Yandamuri

Pushpa: సమంత ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ సాంగ్ వచ్చేస్తోంది..యూట్యూబ్ షేకవడం ఖాయం..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar