NewsOrbit
Latest Gold News ట్రెండింగ్ న్యూస్

Gold: వాలెంటైన్స్ డే సందర్భంగా గోల్డ్ ఆఫర్స్.. వెండిపై కూడా డిస్కౌంట్.!

Gold: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డబ్బు ఉంచుకుంటే తరిగి పోతుందేమో అని ప్రతి ఒక్కరు గోల్డ్ ని తీసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు. అదేవిధంగా ఒకసారి గోల్డ్ తీసుకుని దానిని మళ్లీ బ్యాంకులో పెట్టుకుని వచ్చిన మనీతో మరోసారి గోల్డ్ తీసుకుంటూ సేవింగ్స్ చేస్తున్నారు.

gold rates
gold rates

ఇక ఈ గోల్డ్ కూడా తక్కువ ధర ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటున్నారు ఆడవాళ్లు. నిత్యం బంగారం రేట్లను కనుక్కుంటూ గోల్డ్ రేట్ తగ్గినప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈనెల 14వ తారీఖున వాలెంటైన్స్ డే సందర్భంగా గోల్డ్ ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కారులు మరియు ఫోన్స్ పై అనేక డిస్కౌంట్స్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

gold rates
gold rates

ఈ క్రమంలోనే గోల్డ్ పై కూడా డిస్కౌంట్ ఇచ్చారు. ఇక హైదరాబాదులో వాలెంటైన్స్ డే గోల్డ్ డిస్కౌంట్ ప్రకారం చూసుకుంటే.. 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రేటు తులానికి రూ. 57 వేల గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 61 వేల గా ఉంది.

gold rates
gold rates

అంటే మునుపటి తో పోల్చుకుంటే 2000 తగ్గింది. ఇది ఒక్క వాలెంటైన్స్ డే రోజు మాత్రమే అయినట్లు తెలుస్తుంది. ఇక కిలో వెండి విషయానికి వస్తే రూ. 74 వేల గా ఉంది. ఇక ఒక హైదరాబాద్ అని కాకుండా అనేక సిటీస్లో వాలెంటైన్స్ డే సందర్భంగా బంగారం రేట్లు తగ్గాయి. అందువల్ల కొనుగోలు చేయాలి అనుకునేవారు కి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju