NewsOrbit
న్యూస్

Amy Jackson: హీరోయిన్ అమీ జాక్షన్ పైన మాజీప్రేమికుడి అభియోగం… తనవల్లే కెరీర్ నాశనం అయ్యిందంటూ ఆందోళన!

Amy Jackson: హీరోయిన్ అమీ జాక్షన్ పైన మాజీప్రేమికుడు అయినటువంటి ప్రతిక్ బబ్బర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రతిక్ ‘ఏక్ దివానా థా’ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. ఇదే మూవీలో ఆయనకి జోడిగా మన అమీ జాక్సన్ నటించింది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. కేవలం 365 రోజులు సాగింది. అనంతరం వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి తాజాగా ప్రతీక్ ఓ మీడియా వేదికగా మాట్లాడాడు.

PK Vijay: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తమిళ స్టార్ హీరో భేటీ..!!

Amy Jackson: ప్రతిక్ చెప్పిన మాటలు:

“అమీతో బ్రేకప్ తర్వాత నాకు ఏ బంధం కలిసిరాలేదు. చాలాసార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యాను. ఆ బ్రేకప్ అనంతరం కెరీర్‌లో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళాను. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు అండగా లేకపొతే ఏమయ్యేవాడినో..!” అని తన తాజా వెబ్‌ సిరీస్ ‘మషాబుల్ షో’లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన మొదటి సినిమా అనుభవాలను పంచుకున్నాడు.

RRR: చరణ్ బర్త్ డే రోజు ఎన్టీఆర్ వైఫ్ ఇచ్చే సర్ ప్రైజ్..!!
అమితో సినిమా అనుభవాలు..

ప్రతీక్ తన మొదటి సినిమా విషయాలు మాట్లాడుతూ.. “అదొక మంచి సినిమా. కానీ నేను ఆమెతో(అమీ) ప్రేమలో పడ్డాను. దాంతో జీవితం గందరగోళంగా మొదలైంది. ఆ బ్రేకప్ వల్ల నాకు బ్యాడ్ టైమ్ ప్రారంభమైంది. 25 సంవత్సరాల వయస్సులో లవ్ ఫెయిల్యూర్ ఒకింత విచిత్రంగా ఉండొచ్చు. కానీ నాకు జరిగింది. దాంతో నా పని అయిపోయింది. అప్పటి నుంచి కెరీర్‌‌పరంగా, ప్రేమపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ క్రమంలో చాలా ఫెయిల్యూర్స్‌ని చూడాల్సి వచ్చింది!” అని వాపోయాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!