NewsOrbit
న్యూస్

Bindhu Madhavi: బిగ్ బాస్ హౌస్ లో రెచ్చిపోయిన బింధుమాధవి.. కోలీవుడ్ హీరో సపోర్ట్!

Bindhu Madhavi: బింధు మాధవి, 2008వ సంవత్సరంలో ‘ఆవకాయ బిర్యానీ’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ. బిందు మన చిత్తూరు జిల్లా, మదనపల్లెకి చెందిన ఆడబిడ్డ. తన తండ్రి ఉద్యోగ రీత్యా తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, హైదరాబాదులాంటి ప్రాంతాలకు మారి చివరకు చెన్నైలో స్థిరపడ్డాడు. ఆ కారణంగా ఆమె చదువు అక్కడే సాగింది. ప్ర‌స్తుతం ఆమె బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంగతి తెలిసినదే. అయితే ఈ షోలో అనేక ఆస‌క్తిక‌ర సంగ‌తులు జ‌రుగుతున్నాయి.

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో బ్రేకప్ లవ్ స్టోరీ బయటపెట్టిన ఆరియానా..!!

Bindhu Madhavi: బిగ్ బాస్ హౌస్ లో బింధుమాధవి రచ్చ!

‘ఆవకాయ బిర్యానీ’ సినిమా ఇక్కడ అనుకున్నంతగా సక్సెస్‌ అవ్వకపోవడంతో తరువాత తమిళ సినీ పరిశ్రమపై దృష్టి మళ్ళించింది. అక్కడ కూడా అంతగా రాణించకపోవడంతో ఇన్నాళ్లు ఆమె కనుమరుగైపోయింది. మరలా ఇన్నాళ్లకు బిగ్‌బాస్‌ పుణ్యమా అని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనదైన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తున్న బిందుకు సోషల్‌ మీడియాలో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. 2వోటింగ్‌ విషయంలోనూ ముందంజలో ఉంటూ టైటిల్‌ హాట్‌ ఫేవరేట్‌గా దూసుకుపోతుంది.

Hima Bindhu Beautiful Stills
బిందు మాధవి ప్రేమ కహాని:

తాజాగా బిందు లవ్‌ ఎఫైర్‌ గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తమిళ యంగ్‌ హీరో అయినటువంటి హరీష్ కళ్యాణ్ బిందు మాధవికి సపోర్ట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ ఇపుడు పెను దుమారాన్నే సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇతగాడు బిందుకు సపోర్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో మరోసారి ఈ రూమర్స్‌ తెరపైకి రావడం జరిగింది. కాగా తమిళ సీజన్‌1లో బిందు మాధవి పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్‌లో మరో కంటెస్టెంట్‌గా ఉండటం కొసమెరుపు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని గుసగుస.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?