NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

క‌రోనా వైర‌స్ రెడీ… ఎక్క‌డ ఫ్రీగా వేస్తారో తెలుసా?

ఏడాది దాటిపోయిన‌ప్ప‌టికీ …. త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోగా ఇంకా విస్తృతి చెందుతూ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఎంత‌లా గ‌డ‌గ‌డ‌లాడిస్తోందో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు అంద‌రి చూపు వ్యాక్సిన్ పైనే.

 

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం అంద‌రూ వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్‌ను సిద్ధం చేశాయి. అయితే, వ్యాక్సిన్‌ను ఉచితంగా వేసే ప్ర‌ణాళిక‌లు సాగుతున్నాయి.

వ్యాక్సిన్ ఫ్రీగా వేస్తార‌ట‌

అమెరికాలో ఫైజ‌ర్ సంస్థ అతి త్వ‌ర‌లో వ్యాక్సిన్‌ను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడీ వ్యాక్సిన్‌నే త‌మ మార్కెటింగ్ స‌ర‌కుగా కొన్ని ట్రావెలింగ్ ఏజెన్సీలు వాడుకుంటున్నాయి. త‌మ అమెరికా టూర్ ప్యాకేజీలో భాగంగా ఒక డోసు వ్యాక్సిన్ కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి. అలాంటిదే వాట్సాప్‌లో చెక్క‌ర్లు కొడుతున్న ఒక మెసేజ్‌ను ఎడిల్‌వీస్ మ్యూచువ‌ల్ ఫండ్స్ సీఈవో రాధికా గుప్తా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. త‌మ‌తో అమెరికా వ‌చ్చే కొంద‌రు వీవీఐపీ ప్ర‌యాణికుల‌కు వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఒక సంస్థ ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్ప‌డం విశేషం. ముంబై నుంచి న్యూయార్క్‌కు మూడు రోజులు, నాలుగు రాత్రుల ప్యాకేజ్ ఇది. ఇందులో విమాన ఛార్జీలు, హోట‌ల్ ఖ‌ర్చుల‌తోపాటు ఒక డోసు వ్యాక్సిన్ కూడా ఇస్తామ‌ని ఆ సంస్థ చెబుతోంది. ఈ ప్యాకేజ్ రేటును రూ.1,74,999గా నిర్ధారించారు. డిసెంబ‌ర్ 11న అమెరికాలో తొలి వ్యాక్సిన్ రావ‌చ్చ‌ని, ఆ వ్యాక్సిన్ కొంత‌మంది ఎంపిక చేసిన వీవీఐపీ క్లైంట్స్‌కు ఇస్తామ‌ని ఆ సంస్థ అంటోంది. ముందుగా ఈ ప్యాకేజ్‌ను బుక్ చేసుకున్న కొంత మందికి మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ ఇస్తోంది. ఈ ప్ర‌క‌ట‌నను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ అప్పుడే వ్యాక్సిన్ టూరిజం మొద‌లైంద‌ని రాధికా గుప్తా కామెంట్ చేశారు.

స్పూత్నిక్ సంగ‌తి ఏంటి?

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌‌ స్పుత్నిక్‌‌ V రేటు ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌లో 10 డాలర్ల (రూ. 750) కన్నా తక్కువే ఉంటుందని రష్యన్‌‌ డైరెక్ట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్‌‌ (ఆర్డీఐఎఫ్‌‌) కిరిల్‌‌ డిమిట్రివ్‌‌ చెప్పారు. వ్యాక్సిన్‌‌ 95 శాతం ఎఫెక్టివ్‌‌గా ఉందని, ఇది రష్యాతో పాటు ప్రపంచానికి గుడ్‌‌ న్యూస్‌‌ అన్నారు. తక్కువ ధరకు దొరికే ఎఫెక్టివ్‌‌ వ్యాక్సిన్‌‌ స్పుత్నిక్‌‌ V అని చెప్పారు.

author avatar
sridhar

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?