NewsOrbit
న్యూస్

సచిన్ అంటే భయం అంటున్న ఆ లెజెండ్ బౌలర్..!!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఒకానొక టైములో ఇండియా దేశాన్ని గెలిపించాలి అంటే మొదట సచిన్ ని ఔట్ చేస్తే 90 పర్సంటేజ్ మ్యాచ్ గెలిచినట్లే అని ప్రత్యర్థి జట్టులు బరిలోకి దిగేవి. ఆ విధంగా చాలావరకు భారత జట్టులో బ్యాటింగ్ లో ఓపెనర్ గా దిగి చాలావరకు మ్యాచ్ క్లియర్ చేసే విధంగా సచిన్ టెండూల్కర్ పరుగులు సాధించేవాడు. ప్రత్యర్థి జట్టు ఎలాంటిది అయినా… ఎలాంటి పేస్ బౌలర్ అయినా సచిన్ టెండుల్కర్ ఆడే ఆట కి చాలా వరకు బంతులు పెవిలియన్ లోకి బౌండరీ లోకి వెళ్ళేవి. 

 

Ian Bishop names Sachin Tendulkar as one of the most difficult ...అటువంటి సచిన్ టెండూల్కర్ గురించి 90లో లెజెండ్ బౌలర్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన వెస్టిండీస్ జట్టు కి చెందిన మాజీ పేసర్‌, వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ సచిన్ టెండూల్కర్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల ఈయన ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తన కెరీర్ గురించి అనేక విషయాలు చెబుతూ సచిన్ టెండుల్కర్ ప్రస్తావన వచ్చిన టైంలో షాకింగ్ కామెంట్లు చేశారు. అప్పట్లో ఇయాన్‌ బిషప్‌ బౌలింగ్ వేస్తున్నాడు అంటే చాలావరకు బ్యాట్స్ మెన్ లకు క్రీజులో కాళ్లు వణికిపోయేవి. 

 

Ian Bishop on getting into commentaryఅటువంటి ఇయాన్‌ బిషప్‌ కి మాత్రం మొదటి లో సచిన్ ని ఎదుర్కొన్న టైములో చాలా తక్కువ అంచనా వేసి బౌలింగ్ చెయ్యగా సచిన్ ఆడిన స్ట్రైట్‌డ్రైవ్‌లు, కట్ షాట్ లు ఆడిన విధానం చూసి భయమేసిందట. ఇబ్బందికరమైన బంతులు ఆ చిన్న వయసులో ఉన్న సచిన్ కి  వేసిన… చాలా వరకు నేను వేసిన బంతులు బౌండరీ కి తరలించాడు అని ఇయాన్‌ బిషప్‌ అప్పటి సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా నేను నా కెరియర్లో చాలామంది దిగ్గజ ఆటగాళ్లకు బౌలింగ్  చేశాను. కానీ వారందరిలో నాకు సచిన్ కు బౌలింగ్ చేయడమే కష్టం అనిపించింది అని నిర్మొహమాటంగా  వెస్టిండీస్‌ మాజీ పేసర్‌, వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ తెలిపారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju