NewsOrbit
Right Side Videos న్యూస్

మాల్‌లో చిరుత చక్కర్లు

థానె (మహారాష్ట్ర), ఫిబ్రవరి 20: అడవిలో సంచరించే ఒక చిరుత జనావాసాలలోకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బుధవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో థానెలోని కొరమ్ మాల్ పార్కింగ్ ఏరియాలో చిరుత ఉండటాన్ని గమనించారు. అటవీశాఖ అధికారులు ఆరుగంటలకు పైగా గాలించిన అనంతరం దానిని పట్టుకోగలిగారు.

ఉదయం 5.30గంటలకు మాల్ సమీపంలో చిరుతను చూసిన ప్రజలు పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పోలీస్, అటవిశాఖ అధికారులు రెండు గంటల సేపు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లభించలేదు.

సిసి టీవి పుటేజ్ ద్వారా వసంత విహార్ రెసిడెన్షియల్ ఏరియాలో చిరుత సంచారాన్ని అధికారులు గుర్తించారు.

చివరకు 11.50గంటల ప్రాంతంలో మత్తు ఇంజక్షన్ ద్వారా చిరుతను నిలువరించిన అటవీశాఖ అధికారులు వైద్య పరీక్షల అనంతరం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు.

 

వీడియో కోసం కింద క్లిక్ చేయండి (టిఒఐ సౌజన్యంతో)

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Leave a Comment