NewsOrbit
న్యూస్ హెల్త్

LGBT: ట్రాన్స్ జెండర్ ,హోమో సెక్సువల్, బై సెక్సువల్, గురించి కచ్చితం గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!! (పార్ట్ -1)

LGBT, sexual orientation or gender identity Part-1

LGBT: మీ భావోద్వేగాలే మీరేంటో తెలియచేస్తుంది. మీరు ఎలాంటి శృంగారాన్నీ ఇష్టపడతారు అనే విషయాన్ని తెలియచేస్తాయి. అయితే సమాజంలో మనకుకొన్ని కట్టుబాట్లు ఉండడం వలన యుక్త వయస్కులు, పెద్దవారు వీటి గురించి బాహాటం గా మాట్లాడడానికి…ఇష్టపడరు. సమాజం నుండి వెలివేస్తారు అనే భయం కూడా దీనికి కారణం గా చెప్పవచ్చు. అయితే మీకు శృంగారం పై ఎలాంటి ఆశక్తి ఉంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఇలా తెలుసు కోవడాన్నే సెక్సువల్ ఓరియంటేషన్. (లైంగిక ధోరణి) అంటారు.

LGBT, sexual orientation or gender identity Part-1
LGBT sexual orientation or gender identity Part 1

ఒక వ్యక్తి ని చూసినప్పుడు మనిషికి కలిగే రొమాంటిక్, భావోద్వేగపరమైన శృంగార, ఆకర్షణ నే లైంగిక ధోరణి గా చెప్పబడుతుంది….కొందరిలో ఆడ,మగా మధ్య ఉండే శృంగారం అంటే మాత్రమే ఇష్టం ఉంటుంది. ఇంకొంతమందికి సేమ్ జెండర్ తో నే శృంగారం చేయాలనీ ఉంటుంది. ఇలాంటి రక రకాల లైంగికాసక్తి గురించి మీకు మీరు గా తెలుసుకోవడం చాల అవసరం…ఈ విభిన్న శృంగార ఆ శక్తులు ఏర్పడడంలో హార్మోన్లు, జీన్స్ పోషించే పాత్ర పెద్దదని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అలాంటి ఆసక్తులు పుట్టడానికి గల కారణాలేమిటి.. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం….

హెటిరో సెక్సువల్ లో స్త్రీ పురుషులకు, పురుషులకు స్త్రీలు ఆకర్షితులుగా ఉంటారు . ఆపోజిట్ సెక్స్ వారు కనిపిస్తే …వారిలో కోరికలు పెరిగి రొమాన్స్, శృంగారం కోసం వారివైపు వీరి ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. తమకు కలుగుతున్న కోరికలు వీరు నేరుగా తమ అపోజిట్ సెక్స్ వ్యక్తులతో పంచుకోగలుగుతారు.

హోమో సెక్సువల్ అంటే స్వలింగ సంపర్కులు అంటారు. ఆడవారు..ఆడవారికి ,మగవారు.. మగవారికి ఆకర్షితులవుతారు…. వీరికి అపోజిట్ సెక్స్ వారు కనిపించినా పెద్దగా శృంగారపరమైన స్పందనలుపుట్టావు. ఇలాంటి హోమో సెక్సువల్స్ లో ఉండే ఆడవారిని లెస్బియన్ అని,మగవారిని గే అని పిలవబడతారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?