NewsOrbit
న్యూస్ హెల్త్

LGBT: ట్రాన్స్ జెండర్ ,హోమో సెక్సువల్, బై సెక్సువల్, గురించి కచ్చితం గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!! (పార్ట్ -2)

LGBT, sexual orientation or gender identity Part-2

LGBT: బై సెక్సువల్ అంటే ద్విలింగ సంపర్కులు గా ఉంటారు. వీరు ఆడవారి తో ,మగవారి తో ఇద్దరితో శృంగారం చేయడానికి ఇష్టం గా ఉంటారు. ఇద్దరి పట్ల వారికి ఆకర్షణ కలుగుతుంటుంది. ఈ బై సెక్సువల్ ఆడవారు ,మగవారు .. వేరే స్త్రీలకు, పురుషు లకు ఇద్దరికీ ఆకర్షితులవుతారు ఆ సెక్సువల్ వారికి శృంగారంఅంతగా ఆసక్తి ఉండదు. కానీ ఇతరులతో శృంగారపరమైన, భావోద్వేగాలు ఉండాలని అనుకుంటారు. రొమాంటిక్ గా ఉండటానికి ఇష్టపడతారు కానీ శృంగారం లో మునిగి తేలిపోవాలని ,శృంగారం చేయాలని మాత్రం అనుకోరు.

LGBT, sexual orientation or gender identity Part-2
LGBT sexual orientation or gender identity Part 2

ట్రాన్స్ జెండర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, స్త్రీగా పుట్టినా మనసులో మాత్రం పురుషుడి ఆలోచనలు ఉండడం.. మగాడిగా పుట్టి మానసికంగా,స్త్రీ ల ఉండడం వీరి ప్రత్యేకత. వారి జెండర్ ఐడెంటిటీ కి వారి లైంగిక అవయవాలు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తారు.ట్రాన్స్ జెండ్ స్త్రీ పుట్టుకతో మగవాడిగా పుడుతుంది. పెరిగినకొద్దీ తనలో హార్మోనల్ మార్పులు తను మగాడు కాదు అనే స్పృహను కలిగిస్తుంటాయి. దీంతో వారు జెండర్ మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే బైటికి కనిపించేది వారి గుర్తింపు కాదు.

ఈ మధ్య బాగా చర్చల్లో LGBT అనే పదం వినిపిస్తుంది . గే,లెస్బియన్, ద్విలింగ, లింగమార్పిడి లాంటి వాటి గురించి మాట్లాడేదే LGBT అని చెప్పవచ్చు. ఈ పదం వారి లైంగిక ధోరణి లేదా గుర్తింపు కోరుకుంటున్న వ్యక్తుల ఎంపవరింగ్ కోసం వాడుతున్నారు. వీరు మామూలు వ్యక్తులు గా ఉండలేరు . అందుకే సమాజంలో చిన్నచూపు కు గురవుతుంటారు. అసలు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే.. మన కుటుంబంలో, చుట్టుపక్కల ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు వారి ఆసక్తుల మీద, ఇష్టాల మీద గౌరవాన్ని పెంచుకోవడానికి వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

అంతే కాదు వారు మనలాంటి మనుషులే హార్మోన్లు, జీన్స్ వలన మాత్రమే వారు అలా మారుతున్నారన్న విషయం అర్ధం చేసుకుని వారిని అవమానించడం.. చిన్న చూపు చూడడం మానేస్తే వారికీ ఎంతో సహాయం చేసినవాళ్ళం అవుతాము అని గుర్తించండి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju