NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LIC పాలసీదారులకు చౌక వడ్డీకే రుణాలు.. ఎలా అప్లై చేసుకోవాలి.? ఎంత వడ్డీ రేటు అంటే..!

LIC Loans On low rate of Intrest

LIC : మీరు ఎల్ఐసి పాలసీ తీసుకున్నారా.? అయితే మీకు లోన్ పొందే అవకాశం కూడా ఉంది.
దీనికోసం మీ వద్ద ఎల్ఐసి పాలసీ ఉండాలి.తక్కువ వడ్డీ రేటు కూడా వస్తుంది.ఎల్ఐసి వెబ్సైట్ నుంచి రుణం పొందవచ్చు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.? అందుకని పర్సనల్ లోన్ పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు వరుస పెట్టి పర్సనల్ లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. అర్హత కలిగిన వారికి సులభంగా రుణం లభిస్తుంది. అయితే రుణ అర్హత లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులో మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ తిరస్కరించే ఛాన్స్ ఉంది.ఇలాంటి సమస్య వచ్చినా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు ఎల్ఐసి పాలసీ తీసుకొని ఉంటే పర్సనల్ లోను పొందవచ్చు..

LIC Loans On low rate of Intrest
LIC Loans On low rate of Intrest

ఎలా అనుకుంటున్నారా..? దేశీయ దిగ్గజ బీమా రంగ కంపెనీ ఎల్ఐసి తన కస్టమర్లకు పలు రకాల ఫెసిలిటీలు కల్పిస్తుంది. ఇందులో రుణ సదుపాయం కూడా ఒక భాగం అని చెప్పుకోవాలి. అంటే మీరు ఎల్ఐసి పాలసీ తీసుకొని ఉంటే సులభంగా రుణం పొందవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇతర ప్రైవేటు రంగ బ్యాంకులలో పోలిస్తే రుణాలపై వడ్డీ రేట్లు ఎల్ఐసి లో తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎల్ఐసి పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు 9% నుండి ప్రారంభమవుతుంది. మీ ఆదాయం ప్రాతిపదికన మీకు ఎంత రుణం రావచ్చును అనే అంశం పై ఆధారపడి ఉంటుంది.

మీరు తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లించవచ్చు.. ఎలాంటి చార్జీలు ఉండవు. ఇది మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎలా ఉండొచ్చు ఒకసారి తెలుసుకుందాం. తొమ్మిది శాతం వడ్డీ రేటును లక్ష రూపాయల రుణం తీసుకుంటే లోన్ టెన్యూర్ ఏడాది అయితే అప్పుడు ఈ ఎం ఐ నెలకు రూ. 8,745 అవుతుంది. అదే లోన్ రెండేళ్ల టెన్యూర్ తో తీసుకుంటే ఈఎంఐ నెలకు రూ. 4,568 అవుతుంది. ఈ విధంగా ఐదేళ్ల టెన్యూర్ తో రూ.5 లక్షల రుణం పొందితే ఈఎంఐ దాదాపు నెలకు రూ 13,000 కట్టాల్సి ఉంటుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!