NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Marriage: పెళ్ళికి ముందు ఊహించుకున్న జీవితం పెళ్ళి తర్వాత ఉండక పోవడానికి కారణం ఇదే!!(పార్ట్-2)

Marriage: ఏదైనా కారణం తో గొడవలు వచ్చిన కుడి వీలైనంత త్వరగా గొడవలు మరిచిపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే మీ గొడవలు పెద్దవి కాకుండా మీ మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. దీని వల్ల మీ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అనేవి బాగా పెరుగుతాయి.పెళ్లికి ముందు చాలా మంది ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. ఇద్దరూ సాయంకాలం ఆరు గంటల్లోపు ఇంటికి చేరుకోవాలని.. ఇద్దరు కలిసి వంట చేసుకోవాలి అని చాల ప్లాన్లు వేసుకుంటాం. కానీ పెళ్లి తర్వాత అది మొత్తం రివర్స్ అవుతుంటుంది.

Life before and After Marriage Part-2
Life before and After Marriage Part 2

చాలా మంది జంటల్లో ఇదే జరుగుతోంది. దీని వల్ల మీ జీవన విధానం ను పూర్తిగా మార్చుకోవాలని అర్ధం చేసుకుంటారు. ఎందుకంటే ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ లో, దారిలో ఫ్రెండ్స్ కలవడం.. ట్రాఫిక్ జామ్ వంటి రకరకాల కారణాలతో మీరు సమయానికి ఇంటికి చేరుకోలేక పోవచ్చు. ఇవన్నీ మొదట్లో కొంచెం కష్టం గా ఉండి బాధ కలిగించినప్పటికీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఇవి చాలా మాములు గా అనిపిస్తుంటాయి. ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకుండా వారానికి ఒకరోజు పూర్తిగా ఇద్దరు కలిసి ఉండాలి అని నిర్ణయాలు తీసుకుంటేమంచిది.

వివాహ జీవితం లో ఇద్దరు 50-50 కాదు! మీరిద్దరూ ఒకే స్థాయిలో ఉండడానికి ఎంత ప్రయత్నించిన, సంబంధంలో ఉన్న ఒక వ్యక్తి ఎల్లప్పుడూ మరొకరి కంటే ఎక్కువ ప్రయత్నం చేస్తాడనే వాస్తవాన్ని తెలుసుకోవాలి . భాగస్వాములు ఇద్దరు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఒకరికి కుదరక పొతే ఇంకొకరు అన్నట్టు ఉండడం నేర్చుకున్నప్పుడు ఆనందమైన జీవితం మీ సొంతమవుతుంది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju