NewsOrbit
న్యూస్

Life: జీవితం  యాంత్రికం గా  మారి ఆనందం అనేది లేకుండా  పోయింది..  అనుకున్న వారు మాత్రమే ఇలా చేయండి!!

Life: మనం రోజూ అనేక రకాల పనులు చేస్తూ ఉంటాము. అయినా కూడా జీవితంలో ఏదో తెలియని వెలితి  ఉంది అని అనిపిస్తుంటుంది. మనస్సుకు ఆనందం అనేది లేక  కదిలే సమయంతో పాటు  భారం గా  కదులుతున్నట్టు ఉంటుంది.  ఆనందం లేకపోతే ఏం చేసినా ,ఎక్కడ ఉన్నా అర్ధం పర్ధం లేనట్టు అనిపిస్తుంది .  ఒక వేళ  మీకు  అలా అనిపిస్తే వీటిని చేసి చూడండి..    మీరు చాలా ఆనందం పొందుతారు.   నవ్వడం వల్ల మన మనస్సంతా   పాజిటివ్ ఆలోచనల తో  నిండిపోతుంది.  నవ్వడం వల్ల పాజిటివ్ ఆలోచనలు వచ్చి మూడ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుందని పరిశోధనలో తేలింది.

కాబట్టి మీకు నచ్చిన కామెడీ ని రోజు చూస్తూ నవ్వుతు ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి మార్పు కనిపిస్తుంది.
వ్యాయామం  అనేది కండలు  పెంచడానికి, లేదా శరీరం ఆకర్షణీయంగా కనిపించడానికి  అని   అనుకుంటే  పొరపాటు పడినట్టే . వ్యాయామం చేయడం వల్ల ఇతర    ఉపయోగాలు చాలానే ఉన్నాయి . ఒత్తిడి తగ్గడానికి ఉల్లాసంగా ఉండటానికి  ఇది   ఒక మంచి  ఔషధం అని చెప్పక తప్పదు.  ప్రతిరోజు కేవలం ఏడు నిమిషాల పాటు మీరు వ్యాయామం చేయడం వలన  మీరు ఆనందంగా ఉండవచ్చు.మీకు కుదిరితే ఇంకా ఎక్కువ సేపు కూడా చేయవచ్చు.

మంచి నిద్ర  ప్రశాంతతని  ఆనందాన్ని ఇస్తుంది. అది  ఆందోళన ,ఒత్తిడి దూరం చేసి ప్రశాంతంగా ఉండేలా చేసి మంచి ఆలోచనలకు కారణం అవుతుంది. ఆనందం గా ఉంచుతుంది. మీ ఆత్మీయులతో మీరు  ఎక్కువ సమయం గడపడం  అనేది     ఆనందంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేశాయి. కనుక మీకు  సమయం ఉన్నప్పుడల్లా మీ  ఫ్రెండ్స్ తో , కుటుంబంతో కాస్త సమయం గడపండి. దీంతో కూడా మీరు ఆనందంగా ఉండగలుగుతారు

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju