NewsOrbit
న్యూస్ హెల్త్

Life lessons: ఇవి జీవితానికి చాల అవసరమైన విషయాలు… తెలుసుకున్నాక మీరే చెప్తారు అవునో..కాదో!!(పార్ట్-2)

Life lessons: ఇవి జీవితానికి చాల అవసరమైన విషయాలు... తెలుసుకున్నాక మీరే చెప్తారు అవునో..కాదో!!(పార్ట్-2)

Life lessons: శుక్ర , శనివారాల నియమాలు పెట్టుకున్నవారు హోటల్స్ టిఫిన్ తినడం ఆహారం లో ఉల్లి వాడడం వంటివి చేయకూడదు.ప్రయాణం లో ఉంటే ఈ నియమం పనిచేయదు.

Life lessons for a better life
Life lessons for a better life

చీటికీ మాటికీ యజ్ఞోపవీతం తీసేసి పక్కనపెట్టడం, తాళి తీసేయడం రెండు మహా దోషాలు.

  • దీపాలు పెట్టె వేళ తల దువ్వకూడదు
  • దిగంబరం గా నిద్రపోకూడదు.
  • దీపారాధనకు అగ్గె పెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కాబట్టి అగ్గి పెట్టెను వాడొచ్చు.
  • కొబ్బరికాయని నీళ్లతో కడిగి కొట్టటం చాల తప్పు… పీచు తీసాక కొబ్బరికాయని కడగకూడదు.
  • మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు కొట్టే నేయి న్యేవేద్యం గా వాడరాదు.
  • అతిధులకు పాడైన పదార్ధాలు పొరపాటునకూడా పెట్టరాదు. ఇల్లు పట్టించుకోకుండా రోజంతా వీధులలో తిరిగే స్త్రీ ముఖం చుస్తే గోహత్యమహాపాతకం చుట్టుకుంటుంది.
  • గురువుగారితో కలిసి యాత్రలు చేసేటప్పుడు ఆయన కన్నా ముందు నడవకూడదు.
  • నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం. కాబట్టి ఆకులో కానీ, కొత్త పాత్రలలో గాని వారికీ ఆహారం పెట్టాలి.
  • జపమాల మెడలో వేసుకోరాదు. మెడలో వేసుకునే  మాలతో జపం  చేయరాదు.
  • బంగారం దొరికితే అది ఇంటికి తేరాదు . అలా తెస్తే అనర్ధాలు జరుగుతాయి. కాబట్టి దొరికిన వెంటనే..దానం చేయాలి లేదా ఆలయానికి ఇచ్చివేయాలి.
  • తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకోరాదు.
  • వికలాంగులను వేళాకోళం చేయరాదు.
  • తల్లిదండ్రులకు నిత్యం పాదాలకు నమస్కారం చేయడం కన్నా ధర్మం, నిత్యాన్నదానం కన్న పుణ్యం ఈ సృష్టిలోనే లేదు.
  • ఏడవడం వలన దారిద్యం, సంతోషం గా ఉంటే ఐశ్వర్యం కలుగుతాయి.
  • ప్రమాద వశాత్తు చనిపోయినవారికి పిశాచ జన్మవస్తుంది. వారి విముక్తికి భాగవత సప్తాహం ఒక్కటే మార్గం.
  • అతిధులకు అరటి ఆకులు, విస్తరాకులు, వెండి పళ్ళెములో మాత్రమే భోజనం పెట్టాలి.
  • తన మతమును వదిలి, అన్యమతాన్ని స్వీకరించిన వాడు తల్లిని పొందినటువంటి పాపము కలుగుతుంది. అతిధులకు భోజనం పెట్టేవారు శ్రాధ కాలం లో తప్ప ఒకే రోజు గారెలు, పాయసం వండి పెట్టకూడదు.
  • కలియుగం లో పురాణం వినడంకన్న వేరే ధర్మం లేదు. కాబట్టి ప్రతి రోజు ఎదో ఒక సమయం లో పురాణం వినాలి..భోజనం చేసేటప్పుడు మాట్లాడటం, నవ్వడం అస్సలు చేయకూడదు.
  • గురువుతో మాట్లాడేటప్పుడు చేయి అడ్డం ఉంచుకుని మాట్లాడాలి.
  • దానమిచ్చిన వాటిని ఎట్టి పరిస్థితులలో వెనక్కి తీసుకోరాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో అలా తీసుకోవలసి వస్తే ధనం చెల్లించి మాత్రమే తీసుకోవాలి.

 

 

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju