NewsOrbit
న్యూస్

Lifetime lessons: జీవితం లో ఇవి తప్పకుండ తెలుసుకోవాలిసిన విషయాలు??

Lifetime lessons: జీవితం లో ఇవి తప్పకుండ తెలుసుకోవాలిసిన విషయాలు??

Lifetime lessons: మనుషులుగా  పుట్టిన మనందరికీ కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిగురించి తెలుసుకుందాం .. తల్లిదండ్రులను పూజించాలి గౌరవించాలి కానీ ఏ స్థితిలోనూ వారిని తిట్టకూడదు. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులువిడవడం వంటి పనులు చేయకూడదు. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువకూడదు . ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమేమలమూత్ర విసర్జన చేయాలి.

Lifetime lessons for a better life
Lifetime lessons for a better life

తూర్పు, దక్షిణ దిక్కుల కు  తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం తెలియచేస్తుంది . ఎప్పుడూ రెండు చేతులతో తల గోక్కోరాదు. ఇతరులు వాడిన  చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి, అష్టమి రోజులలో  తలంటు స్నానం, స్త్రీ సంగమం చేయకూడదు.

భోజనం  అయిన తర్వాత కంచం లోనే  చేయి కడుక్కోకూడదు. చేయి కడిగిన తరువాత ఆ తడి చేతిని విదల్చడం వంటివి చేయకూడదు.పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీ తో కలిసి భోజనం చేయటం మహాపాపం. నోటితో ఊది  అగ్నిని ఆర్పరాదు.  ప్రయాణం మధ్య లో  ఉన్నప్పుడు భోజనాదులకు నియమం పాటించవలిసిన పని లేదు. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు వదిలించకూడదు. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై ఇప్పుడు ఉన్న జన్మ కన్నా 1000 రేట్లు కష్టాలు అనుభవించాలిసి వస్తుంది.. పుష్కర స్నానాదులలో చొక్కా ఉంచుకుని స్నానం చేయరాదు. కండువా మాత్రమే వేసుకుని స్నానం చేయాలి .

కూర్చొని తొడలు, కాళ్ళు ఊపినవాడు వచ్చే జన్మ లో కుంటివాడై పుడతాడు. తూర్పు, ఉత్తరముఖంగా ఉండి  మాత్రమే  పళ్ళు తోముకోవాలి.ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని తీసుకువెళ్లరాదు .నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపటం , పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగచేయడం , భార్యాభర్తలను విడదీయడం, తల్లిని బిడ్డను విడదీయడం వంటివి  బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (సమయం ,సందర్భం లేకుండా నిద్రించేవారి విషయం లో  ఇది వర్తించదు. చిన్న పిల్లల్ని, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి, గురుదర్శనానికి ,పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు . ఏదో ఒకటి వారికీ ఇవ్వాలి .

 

 

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju