NewsOrbit
న్యూస్ సినిమా

Liger : లైగర్ మీదే ఇండస్ట్రీ చూపు.. పూరి జగన్నాధ్ క్రేజ్ అది మరి..!

Liger : లైగర్ ..విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ముంబై లో ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్ ..ఈ సినిమాతో భారీ హిట్ అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

liger-is-targeted-everyone-are-crazy-about-purijagannadh
liger is targeted everyone are crazy about purijagannadh

అంతేకాదు లైగర్ సినిమాని విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయకపోయినా విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. అందుకే ఈ సినిమా దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుండటం విశేషం. పూరి జగన్నధ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ తర్వాత నుంచి లైగర్ రాబోతుండటం తో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో భారీ సక్సస్ అందుకొని విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ఇవ్వాలన్న టార్గెట్ పెట్టుకున్నాడు.

Liger : విజయ్ దేవరకొండ లైగర్ గురించే టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో చర్చలు ..?

అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా గురించే టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో భారీ ఎత్తున చర్చలు సాగుతున్నాయి. పూరి ఈ సినిమాకి పెట్టిన టైటిల్ అండ్ క్యాప్షన్ తో పాటు విజయ్ దేవరకొండ లుక్ అందుకు కారణం. కేవలం టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తోనే సినిమా మార్క్ చూపించాడు. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికి పూరి మాత్రం ఇంకా లైగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదన్న ఆతృత అందరిలోను ఉంది. మరి పూరి కి ఆయన సినిమాలకి ఉన్న క్రేజ్ అలాంటిది.

Related posts

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri