Coconut oil : కాత్యాయని దేవి ( katyayani devi ) పూజ చేసే సందర్భం లో అమ్మవారి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు వెలిగిస్తే, పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలకి చాల త్వరగా పెళ్లిళ్లు అవుతాయి.సంతానం లేక బాధ పడుతున్న దంపతులు మంగళవారం రోజునశ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించి కొబ్బరినూనెతో దీపం పెడితే సంతానం కలుగుతుంది. సంతానవేణుగోపాలుడిని పూజించే సందర్భం లో స్వామివారి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు చేయడం వలన సంతానం పొందుతారు.దంపతులు రావిచెట్టు కింద ఉండే నాగదేవతలను పూజించే సందర్భం లో కొబ్బరినూనెతో దీపం వెలిగిస్తే , వారి దాంపత్య జీవితం లో ఎటువంటి గొడవలు , ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది.
పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో విష్ణు పాదాలు లేదా కులదేవత ముందు కొబ్బరినూనెతో దీపాన్ని పెట్టి , పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టడం వలన వారి పితృదేవతలు మహోన్నతమైన లోకాలను చేరుకుంటారు అని చెప్పబడింది.దారిద్య్ర బాధలు తగ్గడానికి , రోహిణి నక్షత్రం ఉన్న రోజున మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి నీరు చెట్టుకు నీళ్లు పోసి, పసుపు కుంకుమ వేసి దూప దీపాలు చూపించివేసి పచ్చి వక్క పెట్టిన తాంబూలం పండ్లు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధం గా చేసిన తరువాత ఏదైనా మంచి మారేడు దళాన్ని తీసుకుని దాన్ని లామినేట్ చేయించి మీ జేబులో లేదా మీ బీరువా లో పెట్టుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
బుధవారం రోజు సాయంత్రం పూట 1 ప్లేట్లో కొంచెం పాలు పోసి.. ప్లేట్ మధ్యలో 1 మట్టి ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి దీపం వెలిగించి, విష్ణు , శివ నామాలను చదువుకుని తరువాత సంకల్పం చెప్పుకొని హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఉదయం ఆ పాలను ఏదైనా మొక్కలో పోసేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంతత కలగడం తో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది.ఈ పరిహారాలలో మీ సమస్యను బట్టి ఎదో ఒకటి చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తాయి.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…