NewsOrbit
న్యూస్

Lightweight Cylinder: తేలికైన గ్యాస్ సిలిండర్లు మార్కెట్లోకి వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి!

 

Gas Cylinder: పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా.. వంటకొరకు ఇపుడు దాదాపుగా గ్యాస్ సిలిండర్ లనే వాడుతున్నారు. కట్టెల పొయ్యిలు దాదాపు కనుమరుగై పోయాయి. అయితే మొదటి నుండి మార్కెట్లో ఐరెన్ సిలిండర్లనే తయారు చేస్తున్నారు. ఇపుడు కస్టమర్ల డిమాండ్లను బట్టి, అవసరాలను బట్టి వాటిలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఎందుకంటే, ఐరెన్ సిలిండర్ బరువు చాలామందికి.. ముఖ్యంగా మహిళలకు కొంచెం కష్టంగా మారుతుంది. ఇంట్లో మగవారు లేనపుడు వారు దాన్ని హేండిల్ చేయలేక నానా తంటాలు పడుతున్నారు.

తేలికైన సిలిండర్ కొరకు ఏ మెటీరియల్ ను మార్కెట్లో వాడుతున్నారు?

అలాంటివారి అవస్థలను గుర్తించిన పలు కంపెనీలు వాటిలో మార్పులు కోసం కృషి చేసాయి. LPG సిలిండర్ల ప్లేసులో ఇపుడు ‘ఫైబర్‌’ సిలిండర్లు మార్కెట్లో దర్శనం ఇస్తున్నాయి. అవును… ప్రముఖ ‘ఇండేన్‌’ సంస్థ వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ప్రస్తుతం వీటి కెపాసిటీ కేవలం 10 కిలోలు, 5 కిలోలు మాత్రమే. ఇక కస్టమర్ డిమాండ్ ను బట్టి పెద్ద సిలిండర్లను వీరు మార్కెట్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వీటి అడ్వాన్స్ ధర కూడా కొంచెం ఎక్కువగానే చెబుతున్నారు.

వీటి ధర, బరువు సుమారుగా ఈ విధంగా ఉంటుంది..

10 కిలోల సిలిండర్‎ రూ.3,350 ఉండగా.. 5 కిలోల సిలిండర్‎కిగాను రూ.2,150 ముందుగానే చెల్లించ వలసి ఉంటుంది. అలాగే కస్టమర్లు ఇప్పటికే వాడుతున్న పాత సిలిండర్లను తిరిగి ఇచ్చి, వీటిని రీప్లేస్ చేసుకొనే అవకాశం ఇండేన్ సంస్థ కల్పిస్తోంది. ఇక రూ.670 చెల్లించి 10 కిలోల సిలిండర్‌, రూ.330 చెల్లించి ఐదు కిలోల సిలిండర్‌లో గ్యాస్‌ నింపించుకోవచ్చని వారు చెబుతున్నారు. అయితే ఇవి మనకు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju