NewsOrbit
న్యూస్ హెల్త్

బెండ కాయతో బరువు ???

బెండ కాయతో బరువు ???

బెండకాయల పేరు చెప్పగానే పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ  వాటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి.బెండకాయలను పులుసు పెట్టినా ,వేపుడు  చేసినా, చాలా రుచికగా ఉంటుంది. కేవలం రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇవ్వడం లోను  బెండకాయ ఎంతో మేలు చేస్తుంది.బెండ కాయతో బరువు ???బెండకాయలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పలు కీలకమైన పోషకాలు అందడం తో పాటు ,పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని పరిశోధనలు రుజువు చేసాయి.  బెండకాయలు ఫైబర్, ప్రోటీన్,ఐరన్,  క్యాల్షియం, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉండటంవల్ల శరీరానికి పోషక విలువలు అందుతాయి.సాల్యుబుల్ ఫైబర్స్ బెండకాయల్లో ఉండడం వలన ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు.దీనివలన ఆహారం తీసుకోవడం తగ్గిస్తాం.

బరువుకూడా తగ్గుతాము. బెండకాయల్లో ఫ్లేవనాయిడ్స్ , పాలీఫినాల్స్, అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి  అలసట,నీరసం రాకుండా ఉత్సహం గా ఉండేలా చేస్తాయి.బెండకాయలు తినడం వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్  అదుపులో ఉంటుంది. శరీరం లో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని  తగ్గించేందుకు కూడా బెండకాయలుసహాయ పడతాయి.

బెండకాయల్లో ఉండే విటమన్ కె ఎముకలను  దృఢంగా ఉంచుతుంది . గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టాలంటే విటమిన్ కె చాల అవసరం.బెండకాయ ల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండడం వలన  శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  ఇన్‌ఫెక్షన్లుదరిచేరవు . అలాగే కంటికి సంబందించిన సమస్యలు తగ్గిపోతాయి . లివర్ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం లో అనేక జీవ క్రియలు సక్రమం గా జరుగుతాయి.

బెండకాయలను ఎక్కువ సార్లు తింటూ ఉండడం వల్ల లివర్ ఆరోగ్యం పాడవకుండా ఉండడంతో పాటు  లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. నిత్యం ఒత్తిడి, ఆందోళనల కి గురిఅయేవాళ్లు ఆహారంలో బెండకాయలను తీసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju