NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: వీడియో లో అడ్డంగా బుక్కయిన లోబో ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దాదాపు 19 మంది మొట్ట మొదటి రోజు హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. వారిలో ఒకరు ప్రముఖ యాంకర్ లోబో. ప్రస్తుతం ఇంటిలో ఉన్న సభ్యుల లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లలో ఒకరు లోబో. చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ మాత్రమే కాక ముక్కుసూటి గా మాట్లాడే లోబో గతంలో బిగ్ బాస్ హౌస్ గురించి అదే రీతిలో షో గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయన కొంప ముంచుతున్నాయి. విషయంలోకి వెళ్తే బిగ్‌బాస్‌ షో చూస్తుంటారా? మీ అభిప్రాయం ఏంటి అని గతంలో ఓ యాంకర్‌ ప్రశ్నించగా..’బిగ్‌బాస్‌ షోకు ఓ దండం. అది నా టేస్ట్‌ కాదు.

రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ యాంకర్.. జనగాం ఆసుపత్రిలో చికిత్స! | Tv  Anchor Lobo injured in an accident - Telugu Filmibeat

షోలో చాన్స్‌ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు’ అంటూ లోబో చేసిన కామెంట్స్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వుతుంది. సీజన్ రాకముందు వరకు రానంత వరకు బిగ్‌బాస్‌ షోను తిట్టడం, ఆ తర్వాత ఇప్పుడు షోలో హడావిడి చేయడంతో లోబోపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. పక్క హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తిగా.. అప్పట్లో యాంకరింగ్ లో దుమ్ముదులిపి జనాలను ఎంతగానో అలరించిన లోబో.. హౌస్ లో ఏ మేరకు రాణిస్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

 

మరోపక్క ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా హౌస్ లో ఉండాలని… బిగ్బాస్ ఆడియన్స్ అంటున్నారు. ఈ సారి చాలా మంది యాంకర్లు రావడంతో.. హౌస్ లో మంచి మస్తు మజా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క హౌస్ లో జరిగే విషయాలు ముందే లీక్ అయి పోవడం..కూడా తాజా సీజన్ కి పెద్ద ఎదురుదెబ్బ అన్నట్టు అర్థం అవుతోంది. విషయంలోకి వెళితే .. ఇంటి సభ్యులు ఎవరెవరు.. అనేది షో స్టార్ట్ అవ్వక ముందే సోషల్ మీడియాలో లిస్టు రావటం జరిగింది. దీంతో ఈసారి సీజన్ కి కూడా లీకుల బెడద తప్పేలా లేదని.. బయట జనాలు అంటున్నారు.

 

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N