NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో అందరిని రిఫ్రెష్ చేసే కంటెస్టెంట్ అతనే అంటున్న లహరి..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ స్టార్ట్ అయి దాదాపు సగం సీజన్ పూర్తయింది. ఇంటిలో 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా… 8 మంది ఎలిమినేట్ అయ్యారు. ఒక్క నటరాజు మాస్టర్ తప్ప మిగతా వాళ్ళు అంతా.. లేడీస్ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ వారం గ్యారెంటీగా మగ కంటెస్టెంట్ ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారని బయట టాక్. ముఖ్యంగా లోబో ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే మూడవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లహరి ఇంస్టాగ్రామ్ లో… అభిమానులతో లైవ్ లో వీడియో రూపంలో… చిట్ చాట్ చేయడం జరిగింది.

Zombie Reddy actress Lahari in Bigg Boss 5 Telugu house?

ఈ సందర్భంగా హౌస్ లో అనేక విషయాల గురించి తెలియజేసింది. తన జీవితంలో బిగ్ బాస్ జర్నీ మర్చిపోలేనిది అని పేర్కొంది. మళ్లీ హౌస్ లోకి వెళ్లే అవకాశాలు వస్తే కచ్చితంగా.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఉండే అవకాశం ఉంటుందని.. అదే జరిగితే కనుక గతంలో మాదిరిగా కాకుండా మరింతగా హౌస్ లో రాణిస్తాను…అని.. స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో లోబో(Lobo) ఆటతీరుపై లహరి(Lahari) తనదైన శైలిలో కామెంట్ చేసింది. హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ కంటెస్టెంట్ లోబో(Lobo) అని…పేర్కొంది. అతడు ఎక్కడ ఉంటే అక్కడ… ఎంటర్టైన్మెంట్ ఉంటుందని… ఒక విధంగా చెప్పాలంటే హౌస్లో కంటెస్టెంట్ లు తాను ఉన్న సమయంలో లోబో వేసే జోకులకు బాగా రిఫ్రెష్ అయ్యే వారని… చెప్పుకొచ్చింది.

Bigg Boss 5 Telugu: నువ్ చటాక్ అంత ఉన్నావ్ నాతో పెట్టుకోకు.. సిరికి ఇచ్చి పడేసిన లోబో.. చివరకు | Bigg boss 5 war between siri hanmanth and lobo | TV9 Telugu

ప్రియ ఆంటీతో  గొడవ…

ముఖ్యంగా లోబో కి… తన డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టమని బాలీవుడ్(Bollywood) దీపికా పదుకొనే… మాదిరిగా ఉంటావని అంటాడు అని లహరి పేర్కొంది. కచ్చితంగా మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ అవకాశం ఉంటే కనుక ఈ సారి టైటిల్ గెలిచే రీతిలో ఆట ఆడటం జరుగుతుందని… అభిమానులకు లహరి ప్రామిస్ చేసింది. ఇక ఇదే తరుణంలో ప్రియ ఆంటీ గొడవ గురించి అభిమానులు… లేవనెత్తిన సందర్భంలో జరిగి పోయింది దాని గురించి మాట్లాడడానికి తనకి పెద్ద గా ఇష్టం లేదు అంటూ లహరి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju