NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: లోబో సీక్రెట్ ఎలిమినేషన్ కూడా తనకి ఫేవర్ గా వాడేసుకుంటున్న కంటెస్టెంట్.!!

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. హౌస్ లో తన గేమ్ కంటే ఇతరుల గేమ్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్న రవి అదే రీతిలో అభాసుపాలు అవుతున్నాడు. ఇప్పటికే రవి వేసిన స్ట్రాటజీ లకు.. ఇంటిలో చాలా మంది సభ్యులు భలై పోయిన సంగతి తెలిసిందే. ప్లాన్ క్రియేట్ చేసి.. యాక్షన్ లో తాను ఉండకుండా పక్కకి వెళ్ళి పోయి… ఇంటి సభ్యులను అడ్డంగా బుక్ చేసేస్తున్నాడు అని అంటున్నారు. ఇదే తరహాలో… శ్వేతా, లహరి ని.. బలి చేసేసాడు అని బయట జనాల టాక్. ఇదిలా ఉంటే ఇంటి సభ్యుల దృష్టిలో లోబో ఎలిమినేట్ అయినట్లు బిగ్బాస్ చేసి..లోబో నీ.. సీక్రెట్ రూమ్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

Bigg Boss 5: Anchor Ravi Apologies

ఇదిలా ఉంటే లోబో ఎలిమినేషన్ నీ.. కూడా రవి తనకి ఫెవర్ గా వాడుకోవడం జరిగింది. లోబో వాళ్ళ నాన్న చనిపోతే తాను లోబో మాత్రమే ఉన్నామని అటువంటి ఫ్రెండ్షిప్ మాది అంటూ..లోబో ఎలిమినేట్ అయిన ఎందుకు బాధ పడకుండా… ఆ సిచువేషన్ నీ…తనకి ఫేవర్ గా రవి ఇంటిలో క్రియేట్ చేయటం పట్ల బయట జనాలు మండిపడుతున్నారు. రవి సింపతి సంపాదించుకోవడానికి హౌస్ లో లోబో ఎలిమినేషన్ ని బాగా వాడుతున్నారు అని.. బయట నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే గేమ్ కొనసాగితే రవి.. బిగ్ బాస్ లో రాణించటం కష్టమే అని చెప్పుకుంటున్నారు.

Bigg Boss Telugu 5: అరేయ్ రవిగా నాక్కూడా టైమ్ వస్తది రా.. బాత్రూమ్‌లోనే  లోబో శపథం! | Bigg boss telugu 5 lobo aggressive on anchor ravi comments -  Telugu Filmibeat

ఐడియా ఇచ్చిన రవి…

వాస్తవానికి లోబో నీ… రవి తన గ్రూపులో పెట్టుకునే తన స్వార్ధానికి వాడుకుంటున్నారని, రవి వలనే లోబో ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు… జనాలు చెబుతున్నారు. అయినా కానీ రవి లోబో ఎలిమినేషన్..నీ.. హౌస్ లో వాడటం మరీ దారుణం అని.. కన్నింగ్ గేమ్ అని జనాలు అంటున్నారు. “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో… హౌస్ లో పిల్లో దూది.. చింపాలని ఐడియా ఇచ్చిన రవి.. శ్వేత, లోబో.. ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణమని.. ముందు ఐడియా ఇచ్చి తర్వాత తనకేం తెలియదని అన్నట్టు మాట్లాడటం దారుణమని.. ఆరో వారం ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో ఆడియన్స్ రవి వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?