NewsOrbit
న్యూస్

జగన్ కరోనా మాస్కు పెట్టుకోకపోవడం వెనుక ఇంత పెద్ద లాజిక్ ఉందా?

మనం ద్వేషించాల్సింది వ్యాధిని కానీ, రోగిని కాదు.. అనే ప్రాథమిక సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. “కరోనాపై భయం పెంచుకోవద్దు, అవగాహన పెంచుకోండి..” తనపై విమర్శలు చేసే వాళ్లందరికీ జగన్ తన చేతల ద్వారా చెబుతోంది ఇదే.


జగన్ మాస్క్ వేసుకోరు, సామాజిక దూరం పాటించరంటూ ఈమధ్య సోషల్ మీడియాలో కారుకూతలు ఎక్కువయ్యాయి. అలాంటి వారందరికీ ఆయన పాటించే పద్ధతులే సమాధానం. అవును, జగన్ మాస్క్ వేసుకోరు. తనకి తాను ఎప్పుడూ ఎవరికీ దగ్గరగా రారు కాబట్టి ఆయనకు మాస్క్ అవసరం లేదు, ఇక సామాజిక దూరం అంటారా.. సీఎం స్థాయి వ్యక్తిని కలిసే ప్రతి ఒక్కరినీ కచ్చితంగా పరీక్షచేసే లోపలికి పంపిస్తారు. ఇక వారికి కూడా దూరంగా ఉంటూ లేనిపోని బిల్డప్ లు ఇవ్వడం జగన్ కి ఇష్టంలేదు కాబట్టే, ఆయన ఎవరినీ దూరం పెట్టరు.

కరోనా గురించి, వైరస్ వ్యాప్తి గురించి పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి దేశంలో జగన్ మాత్రమే. ఎందుకంటే.. చాలా సాధికారికంగా ఆ వ్యాధి గురించి ముందుగా మాట్లాడింది జగన్. కరోనాకి పారాసెట్మాల్ తప్ప మరో మందు లేదని కుండబద్ధలు కొట్టిన తొలి నాయకుడు సీఎం జగన్, దానితో కలసి సహజీవనం చేయాల్సిందేనని నిజాన్ని నిర్భయంగా బైటపెట్టిన ముఖ్యమంత్రి కూడా ఈయనే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినందుకు జగన్ పై విమర్శలు వెల్లువెత్తినా అదే నిజం. ఇంత అవగాహనతో ఉన్నారు కాబట్టే కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎప్పుడు మాస్క్ పెట్టుకోవాలో జగన్ కు బాగా తెలుసు.ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని కలవడం వంటి ఒకటీ రెండు సందర్భాల్లో మాత్రమే ఆయన మాస్క్ ధరించారు.కరోనా కారణంగా తన చుట్టూ తాను గిరిగీసుకోలేదు, ఇతరులనూ దూరం పెట్టలేదు. కరోనాకి భయపడి ఇళ్లకే పరిమితమైపోయిన సోకాల్డ్ మేథావుల్లో జగన్ లేరు. “నా జీవితం ప్రజలకే అంకితం అంటూ సినిమా డైలాగులు కొట్టి, కరోనా టైమ్ లో నేను బైటకొస్తే కుటుంబం పరిస్థితి ఏంటి”? అనే చెత్త లాజిక్ లు కూడా ఆయన వెదకరు.ఏదేమైనా ముఖ్యమంత్రి జగన్ రూటే సెపరేటు!






author avatar
Yandamuri

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju