సింగపూర్‌లో లోకేష్‌కు ఘన స్వాగతం

అమరావతి, డిసెంబర్ 26;   మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న మంత్రి నారా  లోకేష్ కి అక్కడి ఎన్ఆర్ఐలు, ఏపిఎన్ఆర్టీ సభ్యులు ఘన స్వాగతం పలికారు